మంచిర్యాల జిల్లా.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా మహమ్మద్ లతీఫ్.
ఈరోజు నన్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా నియమించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న కి , రాష్ట్ర కార్యవర్గానికి , అలాగే నన్ను ఉమ్మడి జిల్లా కన్వీనర్ గా నియమించేందుకు ప్రతిపాదన పంపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జీ మహేష్ వర్మ కి, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఆకుల మనోజ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు.నాపై నమ్మకంతో అప్పజెప్పిన ఈ బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తూ, ప్రజలను చైతన్యం చేస్తూ మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కి మంచి పేరు తీసుకువస్తానని హామీ ఇస్తున్నాను.మహమ్మద్ లతీఫ్
సోషల్ మీడియా కన్వీనర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాజ్య అధికార పార్టీ.





