సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన కారుపాకుల శ్రీనివాస్ రెడ్డి కూతురు వివాహానికి రావాలని ఎమ్మెల్యేకు వివాహ పత్రికను అందజేసిన రాయపోల్ మండల బిఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జడ్పీటీసీ లింగయపల్లి యాదగిరి, ఇప్ప దయాకర్, జగపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





