Breaking News ప్రాంతీయం విద్య

గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి… బొప్పాపూర్ సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్

154 Views గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి -సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డిపేట : గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు విజ్ఞానవంతులు కావాలని సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పేట్ మండలం రాచర్ల బొప్పాపూర్ లో గ్రామ గ్రంథాలయాన్ని పాలకవర్గ సభ్యులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కోసం అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండాపురం […]

ప్రాంతీయం

ప్రమాదం ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద కారణాలపై డీసీపీ విచారణ

21 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ప్రమాదం ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద కారణాలపై డీసీపీ విచారణ* *భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రత చర్యలు తీసుకుంటాం : మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్* రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఇందారం క్రాస్ రోడ్ సమీపంలో ఈరోజు ఉదయం మహారాష్ట్ర చంద్రాపూర్ నుంచి వరి నాట్లు వేసేందుకు 22 మంది కూలీలతో సుల్తానాబాద్ వెళ్తున్న ట్రాలీ వాహనం రోడ్డు ప్రక్క పార్క్ […]

ప్రాంతీయం

హుస్నాబాద్ ను జిల్లా చేయాలి

18 Viewsహుస్నాబాద్ ను జిల్లా చేయాలి ముదిరాజ్ మహాసభ హుస్నాబాద్ మండల అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 23, ( తెలుగు న్యూస్ 24/7 హుస్నాబాద్ అంటేనే పోరాటాల ఖిల్లా ఉద్యమాల గడ్డ ఏ ఉద్యమమైన హుస్నాబాద్ నుండి మొదలు కావాల్సిందే అటువంటి నాయకత్వం ఉంది ఇటు పొట్లపెల్లి లో స్వయంభు రాజరాజేశ్వర దేవస్థానం, అటు ఉమ్మాపూర్ గుట్టల్లో బయన్నదేవుడు, ఇటువైపు కొత్త కొండ వీరభద్ర స్వామి మరోవైపు సమ్మక్క సారలమ్మ, సర్వాయి […]

ప్రాంతీయం

మీర్జాపూర్ సర్పంచిగా బాధ్యతలుస్వీకరించిన

16 Viewsమీర్జాపూర్ సర్పంచిగా బాధ్యతలుస్వీకరించిన వేల్పుల సంపత్ కుమార్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా ప్రజా సంక్షేమం నా ద్వేయం లక్ష్యం  సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్, డిసెంబర్ ( తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామ సర్పంచ్ గా వేల్పుల సంపత్ కుమార్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బీజాపూర్ సర్పంచ్ సంపత్ కుమార్ మాట్లాడుతూ నన్ను నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని […]

ప్రాంతీయం

సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు…

34 Viewsముస్తాబాద్, డిసెంబర్ 22, (24/7న్యూస్ ప్రతినిధి) తెర్లుమద్ది  గ్రామానికి చెందిన కొమ్మాట రాజు వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేయగా వార్డ్ ప్రజలు ఆశీర్వదించి 4వ. వార్డ్ మెంబర్ గా విజయం సాధించిన సందర్భంగా తెర్లుమధ్ది గ్రామంలో తన సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినారు. వార్డ్ మెంబర్ కొమ్మాట రాజు మాట్లాడుతూ గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇవి ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల […]

ప్రాంతీయం

మీ డబ్బు – మీ హక్కు’ ద్వారా క్లయిమ్ చేసుకోని సొమ్మును తిరిగి పొందండి ,, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి

15 Viewsమీ డబ్బు – మీ హక్కు’ ద్వారా క్లయిమ్ చేసుకోని సొమ్మును తిరిగి పొందండి.లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి. మంచిర్యాల జిల్లా, డిసెంబర్ 22, 2025: బ్యాంకులు, భీమా సంస్థలు, పోస్టాఫీసులలో క్లయిమ్ చేసుకోని సొమ్మును తిరిగి పొందేందుకు ప్రభుత్వం ‘మీ డబ్బు – మీ హక్కు’ ద్వారా అవకాశం కల్పించడం జరిగిందని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంక్ ఖాతాలలో ఉన్న డిపాజిట్లు, భీమా సంస్థలలో మిగిలిపోయిన డబ్బులను సంబంధీకులు […]

ప్రాంతీయం

20 Viewsఈ నెల 23న నమోదు, లైసెన్స్ మేళా,జిల్లా ఆహార తనిఖీ అధికారి వాసురామ్. మంచిర్యాల జిల్లా డిసెంబర్ 22, 2025: ఈ నెల 23వ తేదీ ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మొదటి అంతస్తులు గల ఆహార భద్రతా శాఖ కార్యాలయంలో రాష్ట్ర ఆహార కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వహకుల కొరకు ఎఫ్. ఎస్. ఎస్. ఎ. ఐ. నమోదు, […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో మాక్ గ్రిల్ అవగాహన కార్యక్రమం

35 Viewsమంచిర్యాల జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో మాక్ గ్రిల్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో మాక్ గ్రిల్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమర్జెన్సీలో పేషంట్లని ఎలా తీసుకురావాలి అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ కి టైం వేస్ట్ కాకుండా చికిత్స తో పాటు పేషెంట్ ని ఎలా తీసుకురావాలి అంబులెన్స్ నుంచి ఎలా రిసీవ్ చేసుకోవడం స్ట్రక్చర్పై ఎలా పండుకో పెట్టాలి […]

ప్రాంతీయం

ప్రమాణ స్వీకార మహోత్సవం 

52 Viewsఘనంగా కర్కపట్ల గ్రామ పంచాయతీ పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం మార్కుక్, డిసెంబర్ 22,( తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కర్కపట్ల గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కవిత నర్సింలు, ఉప సర్పంచ్ అన్వర్ పాషా, వార్డు సభ్యులు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మా గెలుపుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు […]

ప్రాంతీయం

రజక సంఘం అధ్యక్షునిగా సీతారాములు ఎన్నిక

55 Viewsజగదేవపూర్ మండల రజక సంఘం అధ్యక్షునిగా సీతారాములు ఎన్నిక జగదేవపూర్, డిసెంబర్ 22, ( తెలుగు న్యూస్ 24/7) సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల రజక సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన రజక సంఘం సర్వసభ్య సమావేశంలో తిగుల్ గ్రామానికి చెందిన సీతారాములును మండల రజక సంఘం అధ్యక్షునిగా ఘనంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు సీతారాములు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మండల రజక […]