ప్రాంతీయం

ద్విచక్ర వాహన దారులకు హెల్మెట్ ధరించడం పైన అవగాహన కార్యక్రమం

10 Viewsద్విచక్ర వాహన దారులకు హెల్మెట్ ధరించడం పైన అవగాహన కార్యక్రమం. సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7  జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని శనివారం సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన దారులకు హెల్మెట్ ధరించడం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం తోపాటు హెల్మెట్ పెట్టుకుని బైక్ ర్యాలీ డీటీఓ కార్యాలయం నుండి నర్సాపూర్ క్రాస్ రోడ్ వరకు నిర్వహించడం జరిగింది. వేములవడ కామన్ రోడ్ దగ్గర హెల్మెట్ ధరించని […]

ప్రాంతీయం

కొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ 

18 Viewsకొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక తనిఖీ సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7  కొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కొమురవెల్లి జాతర నేపథ్యంలో ప్రతి ఆదివారం ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చెయ్యాలని తెలిపారు.అటెండెన్స్ ఓ పి రిజిస్టర్ వెరిఫై చేశారు. ఓపి రిజిస్టర్ రాయడంలో పలు […]

ప్రాంతీయం

విద్యాభివృద్ధికి నూతన దిశ చూపుతున్న అంగడి కిష్టాపూర్ పాఠశాల ఉపాధ్యాయులు

12 Viewsవిద్యాభివృద్ధికి నూతన దిశ చూపుతున్న అంగడి కిష్టాపూర్ పాఠశాల ఉపాధ్యాయులు – జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, అంగడికిష్టాపూర్‌లో ప్రీ–ప్రైమరీ స్టాల్, నూతన లైబ్రరీ మెగా ఫుడ్ ఫెస్టివల్‌ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలకిషన్ అధ్యక్షతన ఘనంగా ఏర్పాటుచేశారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాధికారి వెంకట రాములు, హాజరయ్యారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ […]

ప్రాంతీయం

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని సావిత్రిబాయి పూలే 195 వ జయంతి

16 Views  సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా బి డి ఎస్ ఎఫ్  సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సడిమెల డేవిడ్ మాట్లాడుతూ తెలుగు న్యూస్ 24/7 మన దేశంలో ఎవరి చిత్రపటాన్ని అయినా శాశ్వతంగా గుండెల్లో పెట్టుకోవాలి అంటే అందుకు సంపూర్ణ అర్హత ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి సావిత్రిబాయి పూలే, మన దేశంలో ఆడపిల్లలకు చరిత్ర,వర్తమానం, భవిష్యత్తును అక్షరాలతో వెలిగించిన జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి పూలే.. అనే […]

ప్రాంతీయం

ఆధునిక భారత దేశ తొలి ఉపాధ్యాయురాలు క్రాంతి మాత సావిత్రి బాయి

86 Viewsబీఎస్పీ ఆధ్వర్యంలో ఆధునిక భారత దేశ తొలి ఉపాధ్యాయురాలు క్రాంతి మాత సావిత్రి బాయి ఫూలే జయంతి ఘనంగా నివాళులు -కొండనోళ్ళ నరేష్ బీఎస్పీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దిపేట గజ్వేల్, జనవరి 3, ( తెలుగు న్యూస్ 24/7 ) బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గంలో ఈరోజు క్రాంతి మాత సావిత్రి బాయి ఫూలే కి ఘనంగా నివాళ్ళు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొండనోళ్ళ నరేష్  […]

ప్రాంతీయం

మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి

26 Views    మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సిద్దిపేట జిల్లా, జనవరి 3, ( తెలుగు న్యూస్ 24/7 ) మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను శనివారం అందె గ్రామభివృద్ధి డెవలప్ మెంట్ ట్రస్ట్, సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో అందె గ్రామ సచివాలయం వద్ద సావిత్రి భాయ్ పూలె చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. ఈ సందర్బంగా సర్పంచ్ కడారి యాదగిరి మాట్లాడుతూ, […]

ప్రాంతీయం

సావిత్రి బాయి ఫూలే జయంతి” ఉత్సవాలు

22 Views    ఎంపీపీఎస్ శభాష్ గూడెం లో చదువుల తల్లి,భారత దేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే జయంతి” ఉత్సవాలు సిద్దిపేట జిల్లా, జనవరి 3, ( తెలుగు న్యూస్ 24/7 ) పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ మరాఠీ మాట్లాడుతూ వేలాది సంవత్సరాలుగా భారత సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు విద్య నిరాకరించబడిన రోజుల్లో,అలాగే ఉన్నత వర్గాలతో సహా మహిళా లోకం అంతటికీ విద్య నిరాకరించబడిన కాలంలో మహిళా విద్య ఆవశ్యకతను […]

ప్రాంతీయం

సావిత్రిబాయి పూలే 195 జయంతి వేడుకలు బీఎస్పీ పార్టీ

10 Viewsమంచిర్యాల జిల్లా, మందమర్రి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మందమర్రి పట్టణలో సావిత్రిబాయి పూలే 195 జయంతి ని నిర్వహించిన కార్యక్రమాన్ని మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు దాగం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పూలమాల వేశారు తదనంతరం,జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మరువలేనివి బడుగు బలహీన […]

ప్రాంతీయం

వడ్డేపల్లి గ్రామానికి నిధులు మంజూరు చేయండి.

17 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామ పంచాయతీలో నెలకొన్న వివిధ సమస్యలను గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి కావలసిన అభివృద్ధి నిధుల గురించి ఆయనతో ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ సంక్రాంతి అనంతరం వడ్డేపల్లి గ్రామానికి వచ్చి గ్రామానికి అవసరమైన నిధులు, అభివృద్ధి పనులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. వడ్డేపల్లి గ్రామ ప్రజల తరఫున, […]

ప్రాంతీయం

మండల విద్యాధికారి చేతుల మీదుగా టిపిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ.

14 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో మండల వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2026 సంవత్సర క్యాలెండర్‌ను మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ మండలాన్ని విద్యారంగంలో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయ సంఘాల సహకారం ఎంతో అవసరమని, ముఖ్యంగా టిపిటిఎఫ్ సంస్థ నుండి పూర్తి సహకారం అందించాలని కోరారు. టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల […]