ప్రాంతీయం

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని సావిత్రిబాయి పూలే 195 వ జయంతి

30 Views

 

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా బి డి ఎస్ ఎఫ్  సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సడిమెల డేవిడ్ మాట్లాడుతూ

తెలుగు న్యూస్ 24/7

మన దేశంలో ఎవరి చిత్రపటాన్ని అయినా శాశ్వతంగా గుండెల్లో పెట్టుకోవాలి అంటే అందుకు సంపూర్ణ అర్హత ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి సావిత్రిబాయి పూలే, మన దేశంలో ఆడపిల్లలకు చరిత్ర,వర్తమానం, భవిష్యత్తును అక్షరాలతో వెలిగించిన జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి పూలే.. అనే విషయం ఎక్కువ మంది ఆడపిల్లలకు, ఆడ మగ తేడా లేకుండా తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం..ఆమెని ఈ తరాలకే కాదు రాబోయే తరాలకు తరాలకు కూడా గుర్తుంచుకోవలె..ఆమె మొట్టమొదట బడి స్థాపించింది మహిళల అందరికీ అందులో నీచులుగా పిలవబడుతున్న కి ఈ సమాజానికి దూరంగా ఉండాలనుకుంటున్న వర్గాలకు చదువు కావాలని పోరాటం చేసిన వ్యక్తి. సావిత్రిబాయి పూలే 1848 మొట్టమొదటి గర్ల్స్ మోడ్రన్ ఎడ్యుకేషన్ స్కూల్ పూణేలో ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు అణగారిన వర్గాలు అనేక మంది ఆడపిల్లలు మహిళలు ఆడపిల్లలు చదువుకుంటున్నారంటే సావిత్రిబాయి పూలే వల్ల మాత్రమే.ఆరోజు పూలే దంపతులు పోరాటం చేయకపోతే ఈరోజు ఇంతమంది ఆడపిల్లలు మహిళలు చదువుకునే వారు కాదేమో. అని అన్నారు ఈ కార్యక్రమంలో దెబ్బేట ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *