11 Viewsపునరావాసం, వైద్యం ,ఉద్యోగాలు, కావాలని బిఎస్పీ డిమాండ్. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో ఓసి ఫేస్ టు ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు సింగరేణి మరియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారుఓసి వల్ల నష్టపోతున్న ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ద్వారా వారికి పునరావాసం కల్పించాలని పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలని ఓసి వల్ల ఆనారోగ్య పాలైన ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం […]
న్యూ ప్రెస్ క్లబ్ ముస్తాబాద్ ఏకగ్రీవ ఎన్నిక..
3 Viewsముస్తాబాద్, జనవరి 3 (24/7న్యూస్ ప్రతినిధి): న్యూ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో జింక పవన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నూతన కార్యవర్గం ఎన్నిక కోసం విలేకరుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం జింక మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి పాటు పడుతానని పవన్ మాట్లాడారు. ఈ ఎన్నికకు సహకరించిన సభ్యులకు అధ్యక్షులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలో సహకరించిన కస్తూరి వెంకటరెడ్డి ఆంధ్రప్రభ, మహేష్ మెట్రో ఈవెనింగ్స్, రమేష్ […]
జగన్ యూత్ ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు
13 Viewsజగన్ యూత్ ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు. మంతెన జగన్మోహన్ రావు జన్మదినం పురస్కరించుకొని, ఆయన ప్రజాసేవా పంథాను స్మరించుకుంటూ ప్రత్యేక శుభాకాంక్షల కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించబడింది. జగనన్న అభిమాని గోనే రవీందర్ మరియు ఆత్మకూరి సంజీవ్ కుమార్, మిత్ర బృందం ఆధ్వర్యంలో,కేక్ కటింగ్, పండ్ల పంపిణి మరియు అన్నదానం కార్యక్రమం, ఇండియన్ రెడ్ క్రాస్ – ఆనంద వృద్ధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించి వృద్ధులకు ప్రేమ–ఆప్యాయత పంచడం జరిగింది. మరియు […]
మహిళల రక్షణ, భద్రత కోసం మఫ్టి లో షి టీమ్స్ నిఘా
18 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* మహిళల రక్షణ, భద్రత కోసం మఫ్టి లో షి టీమ్స్ నిఘా సోషల్ మీడియా మద్యమాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: పోలీస్ అంబర్ కిషోర్ ఝా. మహిళలు, యువతుల రక్షణ కోసమే షీటీం ఉందని, మహిళల రక్షణ, భద్రత పోలీసు బాధ్యత లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో షీ టీమ్స్, స్కూల్, కళాశాలలు, ఆఫీస్ లు ముగిసే సమయానికి స్కూల్స్, కళాశాల, బస్టాండ్ ప్రధాన కూడళ్ళ వద్ద ఎక్కువగా […]
చట్టసభలలో బీసీలకు 50% శాతం రిజర్వేషన్ల సాధనకై నిరసన ప్రదర్శన
37 Viewsచట్టసభలలో బీసీలకు 50% శాతం రిజర్వేషన్ల సాధనకై నిరసన ప్రదర్శన మంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇప్పుడు నడుస్తున్న పార్లమెంటు సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల బిల్లు పెట్టి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న […]
మంచిర్యాల జిల్లాలో వ్యాసక్తిని అవగాహన కార్యక్రమం
8 Viewsమంచిర్యాల జిల్లాలో వ్యాసక్తిని అవగాహన కార్యక్రమం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో వ్యాసక్తిని అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రచార కార్యక్రమాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఆదేశానుసారం చేపట్టినట్టు చేపట్టుతున్నట్టు బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి తెలియజేసినారు ఈరోజు చాలా ప్రాంతాలలో మంచిర్యాల పట్టణంలో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగినది. కుటుంబ నియంత్రణలో భాగంగా మగవారి పాత్ర చాలా ముఖ్యమైనది మగవారికి ఇది చాలా సురక్షితమైన శశిర చికిత్స, […]
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: పోలీస్ కమీషనర్
14 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యం లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా. రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలను నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఈరోజు మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు, రచ్చపల్లి గ్రామాల లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా సందర్శించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, అక్కడి పరిసరాలను సమీక్షించి శాంతిభద్రతల పరంగా తీసుకోవాల్సిన పలు […]
జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామీకం – టిడబ్ల్యూజేఎఫ్
45 Viewsజర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామీకం -టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు తోట్ల మల్లేష్ యాదవ్. మంచిర్యాల జిల్లా. నిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలపై కథనాలు రాస్తున్న జర్నలిస్టులపై దాడులు నానాటికి పెరిగిపోతున్నాయని జర్నలిస్టులపై దాడులు హేయమైన చర్య అని మంచిర్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తోట్ల మల్లేష్ యాదవ్, చింతకింది మధుసూదన్ లు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో వార్తలు ప్రచురించినందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు బి9 న్యూస్ కార్యాలయం పై దాడులు అప్రజా […]
నిరుపేద గర్భిణిని కాపాడిన బర్త్ రూట్స్ హాస్పిటల్
19 Viewsనిరుపేద గర్భిణిని కాపాడిన బర్త్ రూట్స్ హాస్పిటల్ మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోని బర్త్ రూట్స్ హాస్పిటల్లో శుక్రవారం తల్లిదండ్రులు లేని ఏడు నెలల గర్భిణీకి వైద్యలు శృతి గోలి మరియు కృష్ణ గోలి అద్భుత చికిత్సను అందించారు పరిస్థితి విషమంగా ఉన్న మూడు రోజులు పాటు నిరంతరంగా వైద్య సేవలు అందించి తల్లి కడుపులోని బిడ్డను అత్యుత్తమ పరికరాలు వాడి ప్రాణాపాయం నుండి కాపాడారు కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత […]










