మంచిర్యాల జిల్లాలో వ్యాసక్తిని అవగాహన కార్యక్రమం.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లాలో వ్యాసక్తిని అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రచార కార్యక్రమాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఆదేశానుసారం చేపట్టినట్టు చేపట్టుతున్నట్టు బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి తెలియజేసినారు ఈరోజు చాలా ప్రాంతాలలో మంచిర్యాల పట్టణంలో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగినది. కుటుంబ నియంత్రణలో భాగంగా మగవారి పాత్ర చాలా ముఖ్యమైనది మగవారికి ఇది చాలా సురక్షితమైన శశిర చికిత్స, ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన కుటుంబము పురుషుల భాగస్వామ్యంతోనే ఈ కల నిజమవుతుంది పురుషులకు కోత కొట్టులేని వ్యాసక్తిని ఎన్ ఎస్ వి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సులువైనది కేవలం ఐదు నిమిషములలో ఈ ఆపరేషన్ చేయబడుతుంది అపోహలు వీడండి ఈ ఆపరేషన్ వల్ల శరీర పట్టుత్వానికి గాని దాంపత్య జీవితానికి గాని ఎలాంటి ఆటంకం రాదు కావున ఉపయోగించుకోగలరని కోరడం జరిగినది.
ఈ కార్యక్రమంలో బుక్కా వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి, కాంతారావు ఎస్ఓ పాల్గొన్నారు.





