40 Viewsదుబ్బాక పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి చేర్వపూర్ వార్డుకు చెందిన మూర్తి రాజేందర్ రెడ్డి దంపతులు 1,25,000/- రూపాయలను అయ్యప్ప ఆలయ చైర్మన్ చింత రాజు గుప్తకు అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సంపాదించిన దాంట్లో ఎంతోకొంత ఆలయాల నిర్మాణాలకు సహకారం చేసినప్పుడే మానవ జీవితానికి సార్ధకత ఉంటుందన్నారు. జన్మనిచ్చిన గడ్డపైన శ్రీధర్మశాస్త్ర ఆలయాన్ని నిర్మించడం అందులో తాను పాలుపంచుకోవడం పూర్వజన్మ సుకృత ఫలమన్నారు. […]
ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సర్వసాధారణమే
28 Viewsప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ సర్వ సాధారణమని సామాజిక కార్యకర్త గంగి యాదగిరి అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని అహ్మద్ నగర్ ఎంవీఆర్ ఫంక్షన్ హాల్ లో తిరుమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎం.ముత్యం రెడ్డి పదవి విరమణ అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగ విరమణ తప్పనిసరి ఇలాంటి ఉద్యోగం విరమణ పొందిన మీ యొక్క జ్ఞాపకాలు, పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానాల్లో […]
మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవు. రాయపోల్ ఎస్ఐ మానస
29 Viewsమద్యం సేవించి వాహనదారులు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోలు ఎస్ఐ కె. మానస అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే 10 వేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం, రెండవసారి మద్యం సేవించి వాహనం నడిపే 15 వేల రూపాయల జరిమానా, కట్టని వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. వాహనదారులకు ప్రజలకు విజ్ఞప్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా […]
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి.
22 Viewsసిద్దిపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసి జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కె.హేమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ కె.హేమావతి జిల్లా అధికారులు, ఆర్డీవోలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షం కురుస్తున్నందున జిల్లాలోని అన్ని వాగుల వంకలలో వర్షం నీరు […]
చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలి
23 Viewsచట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలి. మంచిర్యాల జిల్లా. రాబోయే శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి గా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రకులాలే 79 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నారు. దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు పాలించబడుతున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా సామాజిక న్యాయం అని […]
బిఎస్పి మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ గా నాగుల కిరణ్ బాబు ఎంపిక
22 Viewsబిఎస్పి మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ గా నాగుల కిరణ్ బాబు ఎంపిక. మంచిర్యాల జిల్లా. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాదులో రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్, స్టేట్ కోఆర్డినేటర్ నిషాని రామచంద్ర, రాష్ట్ర నాయకులు దయానంద్, కాదాసీ రవీందర్ వారి ఆధ్వర్యంలో నూతనంగా మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ గా నాగుల కిరణ్ బాబుని ఎంపిక చేయడం జరిగింది. జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ పార్టీ నా పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని […]
మంచిర్యాలలో కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల డ్రా
15 Viewsమంచిర్యాలలో కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల డ్రా తీసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా. మద్యం దుకాణాల గడువు ముగియడంతో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాల దరఖాస్తు డ్రా కార్యక్రమాన్ని ఈరోజు శ్రీరాంపూర్ లోని పోలీస్ స్టేషన్ పక్కన సివిఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసింది. 2025 — 27 సంవత్సరానికి గాను కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల డ్రాకు సంబంధించి మంచిర్యాల ఏరియా శ్రీరాంపూర్ […]
కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కలిసినా వెంకటేశ్వర్ గౌడ్
12 Viewsకేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ నీ మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్. మంచిర్యాల జిల్లా. భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఈరోజు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ లో మర్యాదపూర్వకంగా కలిసి వేమనపల్లి మండల బిజెపి అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్య కేసు పురోగతి పై బాధిత కుటుంబానికి న్యాయం […]
పోలీసు విధులపై ప్రత్యక్ష అవగాహన
18 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *విద్యార్థుల కోసం రామగుండం కమీషనరేట్ పోలీస్ ఓపెన్ హౌస్. *పోలీసు విధులపై ప్రత్యక్ష అవగాహన* *విద్యార్థుల ను ఆకట్టుకున్న డాగ్ స్క్వాడ్ ప్రదర్శన* *సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త ఉండాలి.* పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., ముఖ్య అతిథిగా పాల్గొని మంచిర్యాల డిసిపి భాస్కర్ […]
ఈ నెల 27న ఎ4 మద్యం దుకాణాల కేటాయింపు – నందగోపాల్
22 Viewsఈ నెల 27న ఎ4 మద్యం దుకాణాల కేటాయింపు జిల్లా ఆబ్కారీ, మధ్య నిషేధశాఖ అధికారి నందగోపాల్. మంచిర్యాల జిల్లా. నూతన మద్యం పాలసీ విధానం 2025- 27 లో భాగంగా ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లాలోని నస్పూర్ మండలం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల పి. వి. ఆర్. గార్డెన్స్ లో ఎ4 మద్యం దుకాణాలకు కేటాయింపు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఆబ్కారీ, మధ్య నిషేధశాఖ […]










