Breaking News

ఎల్లారెడ్డిపేట విద్యుత్ శాఖ ఏఈ గా రాకేష్ రెడ్డి

309 Views

ఎల్లారెడ్డిపేట విద్యుత్ శాఖ ఏఈ గా రాకేష్ రెడ్డి

TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట విద్యుత్ శాఖ ఏఈ గా ఇన్నాళ్ళు పనిచేసిన అధికారి బదిలీపై చందుర్తి మండలానికి వెళ్లగా ఇల్లంతకుంట మండలంలో ఏఈ గా పనిచేసిన రాకేష్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల ఏఈ గా బదిలీ పై వచ్చారు వారికి డైరెక్టర్ కృష్ణహరి తో పాటు స్థానిక విద్యుత్ శాఖ సిబ్బంది స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *