ప్రాంతీయం

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు..

12 Viewsతెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు.. హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ నేతలు సభలో నిరసనలు చేపట్టారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. విపక్షాల నినాదాల మధ్యే ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ నేతలు సభలో గందరగోళం సృష్టించటంపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ అంశంపై ఇప్పటికే […]

ప్రాంతీయం

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం..

18 Viewsబ్రహ్మోత్సవాలకు ముస్తాబైన బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం.. సిద్దిపేట్ బెజ్జంకి, మార్చి 29, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఏకశిలా కొండపై కొలువు దీరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిలా భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బెజ్జంకి లక్ష్మి నర్సింహాస్వామి క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది.ఏకశిల గుట్టపై వెలిసినలక్ష్మీనరసింహస్వామి.బెజ్జంకి లో ఏకశిల గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని రాతి శిల్పాలు కాకతీయుల కాలం […]

ప్రాంతీయం

చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు.

17 Viewsసిద్దిపేట్, మార్చి 29, తెలుగు న్యూస్ 24/7 చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు.విద్యాలయ ప్రాంగణం మొత్తం కలియ తిరిగారు. తరగతి గదిలో విద్యార్థులు ఆప్యాయంగా పలకరించారు. రోజు భోజనం ఎలా ఉంటుంది మెనూ ప్రకారం పెడుతున్నారా రుచిగా ఉంటుందా అని ఆరా తీశారు. మంచి క్రమశిక్షణ అలవాట్లను అలవర్చుకోవాలని మంచి నైపుణ్యం కలిగివుండాలని ప్రతి సబ్జెక్ట్ పైన పట్టు సాధించాలని సమయం […]

ప్రాంతీయం

బొప్పాపూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

5 Views రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల పద్మా రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.లబ్ధిదారులు నీరటి భూమరాజు 60.000,మారుపాక మనెవ్వ18.500. జరీనా బేగం 38000.బోయిని పరుశరాములు 14.000.సబీనా 25.000. సయ్యద్ ఓవైసీ హస్సేన్ 60.000.అల్లే బుధవ్వ 11.000.బుర్రవేణి సాయవ్వ 11.500.తెడ్డురవి 35.000. మొత్తం 2.73.000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేదల […]

ప్రాంతీయం

బండలింగంపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

61 Views బండలింగంపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రోడ్లకు భూమి పూజ నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోనీ బండలింగంపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి బొప్పాపూర్ ఏఎంసీ చైర్ పర్సన్ షేక్ సాబేరా బేగం,బండలింగంపల్లి సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ తో కలిసి భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్డరమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,ఉపసర్పంచ్ బొడ్డురాజు, వార్డ్ మెంబర్లు,కాంగ్రెస్ నాయకులు వైస్ చైర్మెన్ గుండాటి రాంరెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు […]

ప్రాంతీయం

ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపు లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ – ఫేజ్-III’ కార్యక్రమాలు

7 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ చిన్న దూరమైనా సీట్ బెల్ట్ ధరించండి… ప్రాణ రక్షణలో కీలక పాత్ర: సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపు లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ – ఫేజ్-III’ కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ ఫేజ్-III కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చౌరస్తా వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం […]

విద్య

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్ సత్యప్రసాద్.

97 Views విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు,మౌలిక వసతులపై వివరాలు తెలుసుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి, చిన్నారుల ఎత్తు,బరువు వివరాలను అడిగి తెలుసుకున్నారు.వారికి […]

ప్రాంతీయం

సిద్దిపేటలో రెండు శిశువులకు దత్తత – కలెక్టర్ హైమావతి చేతుల మీదుగా అందజేత.

134 Viewsజిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట జిల్లాలో రెండు శిశువులకు అధికారికంగా దత్తత ఇవ్వడం జరిగింది. నాలుగు సంవత్సరాల బాబును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందిన దంపతులకు, ఆరు నెలల ఆడ శిశువును నిజామాబాద్ జిల్లాకు చెందిన దంపతులకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి చేతుల మీదుగా దత్తతగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ దత్తత తీసుకున్న తల్లిదండ్రులు పిల్లలను మంచి విద్యతో ఎదగేలా చూసుకోవాలని, […]

ప్రాంతీయం

క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు – సుప్రీంకోర్టు సంచలన తీర్పు

14 Viewsక్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు – సుప్రీంకోర్టు సంచలన తీర్పు షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను కొనసాగించలేరని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా , జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన బెంచ్ ఈ మేరకు మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించే వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయని ధర్మాసనం […]

ప్రాంతీయం

వేలూరు గ్రామంలో తైబజార్ ప్రారంభం – రైతులకు ప్రత్యక్ష విక్రయ వేదిక.

8 Viewsసిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వేలూరు గ్రామంలో తై బజార్ ప్రారంభించబడింది. ఈ తై బజార్ ద్వారా స్థానిక రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించబడింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తప్పెట్ల ఎల్లమ్మ, గ్రామపంచాయతీ అధికారులు మాట్లాడుతూ 2026- 2027 సంవత్సరానికి సంబందించిన మధ్యవర్తులు లేకుండా రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధర పొందేందుకు తై బజార్ ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే గ్రామ ప్రజలు తక్కువ […]