Breaking News

బీసీల కోసం బీసీ రాజ్యాధికార పార్టీ

87 Viewsమంచిర్యాల జిల్లా. బీసీల కోసం బీసీ రాజ్యాధికార పార్టీ… బీసీ నాయకుడు ఎమ్మెల్సీ తీర్మారు మల్లన్న. మంచిర్యాలలో ఈరోజు జరిగిన బీసీ రాజ్యాధికార సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ నాయకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేసినారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఇవి రెడ్డి, వెలమ పార్టీలని బీసీలకు ఇవి ఎన్నడు న్యాయం చేయాలని అందుకోసమో త్వరలో బీసీల నాయకత్వం లో బీసీల పార్టీ ఏర్పాటు చేయబోతున్నామని మంచిర్యాలలో వందల మంది బీసీల […]

Breaking News

మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్‌ కమిషనర్‌

42 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్‌ కమిషనర్‌ నేరానికి సంబంధించి సంఘటన స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌ విభాగం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ నూతనంగా మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనాన్ని అందజేసారు. ఈ వాహనాన్ని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

అంగన్వాడి కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేయాలి…

62 Viewsఅంగన్వాడి కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేయాలి.. రాచర్ల గొల్లపల్లి గ్రామంలో రెండు అంగన్వాడి కేంద్రాలు ప్రైమరీ స్కూల్ వద్ద ఒకే చోట ఉండడం వల్ల బస్టాండ్  మిగతా ఏరియా నుండి వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రైమరీ స్కూల్ వద్ద ఉన్న ఒక అంగన్వాడి కేంద్రాన్ని బస్టాండు ప్రదేశానికి తరలించాలని భారతీయ జనతా పార్టీ మహిళా మేర్చా నాయకురాలు జొనకంటి తేజశ్రీ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు.

Breaking News

యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు.

27 Viewsయూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్. ఈసందర్భంగా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ…. జిల్లాలో యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లో సిబ్బంది […]

Breaking News

ఫెర్టిలైజర్స్ కమిటీ ఛైర్మన్ క్రిటి ఆజాద్ తో భేటీ అయిన ఎంపీ వంశీ

55 Viewsపెద్దపల్లి పార్లమెంట్ కేంద్రమంత్రి స్థాయి పార్లమెంటరీ ఫెర్టిలైజర్స్ కమిటీ ఛైర్మన్ క్రిటి ఆజాద్ ను  తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లురవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్, అనిల్ యాదవ్ నేడు న్యూ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  మాట్లాడుతూ – తెలంగాణ రైతాంగం తీవ్రమైన యూరియా కొరతతో సతమతమవుతున్నారని, రాష్ట్రానికి కేటాయించాల్సిన హక్కైన యూరియా వాటాను కేంద్రం ఇంకా పూర్తిగా అందించలేదని తెలిపారు. రైతుల కోసం కేంద్రం తక్షణమే […]

Breaking News

సీసీసీ నస్పూర్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన సిపి

36 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* సీసీసీ నస్పూర్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన సిపి రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా ఈరోజు సిసిసి నస్పూర్ పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలిమచడంతో పాటు, స్టేషన్‌ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్‌ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను పోలీస్‌ కమిషనర్‌ సంబంధిత స్టేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో […]

ప్రాంతీయం

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

38 Views-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన లెంకలి సత్తమ్మకు 13500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును వారి భర్త నర్సింలుకు అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్.

Breaking News

ఫంక్షన్ హాల్ ల జోరు కార్లకు లేని పార్కింగ్ చోటు

143 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎవరి ఇంట్లోనైనా ఫంక్షన్ జరిగితే ఫంక్షన్ హాల్ కు వెళ్లాల్సిందే అయితే ఫంక్షన్ హాలు యజమాన్యం ఫంక్షన్ హాలుకు తీసుకుంటున్న కిరాయి భారీగానే ఉంటుంది కానీ ఆ ఫంక్షన్ హాల్ లకు పార్కింగ్ ప్లేస్ మాత్రం లేదు పార్కింగ్ లేక రోడ్డు ఇరువైపులా కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ పార్కు చేస్తే పెండ్లిల సీజన్లో ఎల్లారెడ్డిపేట నుండి దుమాల వీర్నపల్లి అక్కపల్లి పోయే ప్రజలకు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు […]

Breaking News

అటల్ బిహారీ వాజ్పేయి కి ఘన నివాళి – బీజేపీ

45 Viewsమంచిర్యాల జిల్లా. చెన్నూరు నియోజకవర్గం మందమర్రి పట్టణంలో ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి  వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది . చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గమ్మ అశోక్  పాల్గొని వాజ్పేయి  చేసిన సేవలను గుర్తు చేశారుపొక్రాన్ అను పరీక్షలను వాజ్పేయి కాలంలోనే విజయవంతంగా నిర్వహించారు అలాగే భారత దేశంలోని ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలని […]

ప్రాంతీయం

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

51 Viewsశ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శనివారం మండలంలో రాయపోల్, వడ్డేపల్లి పలు గ్రామాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు, దేవకి ఎనిమిదో గర్భంగా, శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు, కంసుడి చెరసాలలో జన్మించాడు. చిన్న వయస్సు నుండి చిలిపి పనులు చేస్తూ వెన్నె దొంగ, గోపికల మనస్సు దోచి గోవర్ధన పర్వతాన్ని చిటికాన వేళ్ళు పై లేపి, పాండవులకు, కౌరావులకు యుద్ధంలో పాండవుల వెనుక ఉండి గెలిపించిన శ్రీష్ణుడు అలాంటి […]