ప్రాంతీయం

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

145 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): కొండాపూర్ గ్రామంలో భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపన దినోత్సవ సందర్భంగా ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు చిగురు వెంకన్న ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు, ,కనమేని లింగారెడ్డి, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, గాగిల్లాపురం అనిల్, ఐనేని అంజిరెడ్డి, నరోజు రాజు, సర్దాని నందం, పెద్దూరి కృష్ణ, తినేటి బుచ్చిరెడ్డి, సుతారి దేవయ్య, దాసోజు శ్రీనివాస్, గుడికందుల మహేందర్, పెద్దూరి శ్రావణ్ కుమార్, సుతారి […]

ప్రాంతీయం

భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

63 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 6 (24/7న్యూస్ ప్రతినిధి):  భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్  ఆధ్వర్యంలో స్థానిక మండల కేంద్రం వివేకానంద విగ్రహంవద్ద జెండా ఆవిష్కరణ ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షులు మేర్గు అంజయ్య గౌడ్ మాట్లాడుతూ జన సంగ్ నుంచి 1980, ఏప్రిల్ 6న శ్యాంప్రసాద్ ముఖర్జీ, దిందయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్కే అద్వాని […]

ఆధ్యాత్మికం

నేత్ర పర్వంగా రాములోరి కళ్యాణం…

257 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): జగదానందకారకుడు. జగదాభిరాముడు.. జానకి రాముడు.. సర్వాంగ సుందరంగా ముస్తాబై కల్యాణ వేదికపై చిద్విలాసం చేశారు. మండలంలోని బంధనకల్ గ్రామంలో సనాతన భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలు అనుసరించి సీతారాముల వారి కోదండ రామయ్య రమణీయంగా అలంకృతుడై పెళ్లి వేదికన చేరుకున్నారు. జనక మహారాజు పుత్రిక లక్ష్మీ స్వరూపిని సద్గుణ సమ్మోహన స్వరూపం లోకాపావని ధర్మదేవత సీతమ్మ నవవదుగా కళ్యాణ శోభతో కదలి వచ్చారు. జగదానందకారుడు రామయ్యను, జానకమ్మకు ముందుగానే రెడ్డి […]

ప్రకటనలు ప్రాంతీయం

ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమారులు నిబంధనలు పాటించాలి ముస్తాబాద్ ఎస్సై…

221 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 5 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలోని ట్రాక్టర్ డ్రైవర్లు మరియు యజమానులతో ఠాణాలో ఎస్ఐ సిహెచ్. గణేష్ సమావేశం నిర్వహించి వారికి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సిహెచ్, గణేష్ మాట్లాడుతూ లైసెన్స్ లేని డ్రైవర్లను, ఇంజిన్ మరియు ట్రైలర్ రెండింటికీ సరైన నంబర్ ప్లేట్ సరైన పత్రాలు ఉండాలి, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు, మితిమీరిన వేగం నిబంనలకు లోబడి ఉండాలి, అక్రమ ఇసుక మరియు కంకర రవాణా […]

ప్రాంతీయం

డాక్టర్:బాబు జగ్జీవన్ గారి118వ జయంతి వేడుకలు…

162 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 5 (24/7న్యూస్ ప్రతినిధి):   కులరహిత సమాజంకోసం అట్టడుగు వర్గాల హక్కులకోసం నిరంతరం పోరాడిన భారతదేశ మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి118వ జయంతి మండల పరిధిలోని తుర్కపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఆమహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు హక్కులను ప్రసాదిస్తే, వాటిని చట్టరూపంలో తీసుకురావడానికి కృషి చేసిన కార్మిక మరియు వ్యవసాయశాఖ మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన బాబు […]

ప్రాంతీయం

ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ 10 సీఎం పి ఎఫ్ నిధికి జమ చేయాలి

48 Viewsమంచిర్యాల జిల్లా. ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ 10/- సీఎం పి ఎఫ్ నిధికి జమ చేయాలని నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం. తేదీ..4/4/2025 శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల సంఘం సమావేశమై ఇటీవల కోల్ కత్తా లో జరిగిన సీఎం పిఎఫ్ ట్రస్టు బోర్డు సమావేశంలో కోల్ ఇండియా బొగ్గు గనులు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఫండ్ స్థిరత్వం కోసం […]

నేరాలు ప్రాంతీయం

చెట్టుకు ఉరేసుకొని మహిళ ఆత్మహత్య…

160 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 4 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామానికి చెందిన పాతూరు మల్లవ్వ భర్త రామ్ రెడ్డి తన వ్యవసాయ పొలంవద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సిహెచ్. గణేష్ తెలిపారు. పోలీసుల వివరాలు పాతూరి మల్లమ్మ 54సం: గర్భకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా హాస్పిటల్ తిరిగిన వ్యాధి నయం కా శుక్రవారం తన వ్యవసాయం పొలంవద్దకు భర్తతో కలిసివెళ్లి రామ్ రెడ్డి ఓవైపు గేదెలకు మేత వేయడానికి వెళ్లిన సమయంలో అంతలోనే ఓ […]

ప్రాంతీయం

స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

50 Viewsమంచిర్యాల జిల్లా. స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఏఐసీసీ పిలుపు మేరకు మంచిర్యాల నియోజకవర్గంలో, మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు, మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల, నస్పూర్, హజీపూర్, లక్షెట్టీపేట్, దండేపల్లి మండలాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మండలాల […]

ప్రాంతీయం

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్

62 Viewsమంచిర్యాల జిల్లా. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్. యువత మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్  పిలుపునిచ్చారు. రామగుండం పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేర కు మంచిర్యాల జూన్ మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ లో మంచిర్యాల పోలీస్ ఆధ్వర్యంలో ఓ యువత – నేరాలు చేయవద్దు… భవిష్యత్తు పాడు చేసుకోవద్దు అనే నినాదంతో ఏర్పాటుచేసిన యువతకు అవగాహన […]

Breaking News ప్రకటనలు రాజకీయం

అక్రమ అరెస్టులతో భయపడేది లేదు… బిజెపిజిల్లా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ

283 Viewsఅక్రమ అరెస్టులతో భయపడేది లేదు… -బిజెపి మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ అరెస్ట్- *తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కాపాడేందుకే అక్రమ అరెస్టులకు నిర్బంధాలకు ప్రభుత్వం పాల్పడుతుందని ఎల్లారెడ్డిపేట మండల బిజెపి మోర్చా అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ బుధవారం రోజున అసెంబ్లీ ముట్టడిని చేయడానికి వెళుతుండగా అసెంబ్లీ మార్గమధ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ తో పాటుగా మండల అధ్యక్షురాలను హైదరాబాదులోని రామ్ గోపాల్ పేట పోలీసులు […]