ముస్తాబాద్, ఏప్రిల్ 4 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామానికి చెందిన పాతూరు మల్లవ్వ భర్త రామ్ రెడ్డి తన వ్యవసాయ పొలంవద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సిహెచ్. గణేష్ తెలిపారు. పోలీసుల వివరాలు పాతూరి మల్లమ్మ 54సం: గర్భకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా హాస్పిటల్ తిరిగిన వ్యాధి నయం కా శుక్రవారం తన వ్యవసాయం పొలంవద్దకు భర్తతో కలిసివెళ్లి రామ్ రెడ్డి ఓవైపు గేదెలకు మేత వేయడానికి వెళ్లిన సమయంలో అంతలోనే ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేసాడని భర్త రామ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ సీపీ. గణేష్ తెలిపారు.
