ప్రాంతీయం

డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి 5 రోజులు జైలు శిక్ష

26 Views*డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి 5 రోజులు జైలు శిక్ష* రామగుండం పోలీస్ కమిషనరేట్. మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి జైలు శిక్ష విధించినట్లు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. వన్ టౌన్ పోలీసులు ఇటీవల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 11 మందిని బుధవారం స్థానిక కోర్టు లో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష, 2,500 […]

ప్రకటనలు

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఎస్సై రాహుల్ రెడ్డి

31 Views ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్సై రాహుల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక పాత బస్టాండ్ ఆవరణలో ఎస్సై రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటోవాలాలకు అవగాహన సదస్సు నిర్వహించారు, అవగాహన సదస్సులో భాగంగా ఆటో డ్రైవర్లు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని,ఆటోలు ఓవర్ టేక్ చేయకుండా ఓవర్ లోడు ప్యాసింజర్లను ఎక్కించుకోకుండా ఆటోలు నడపాలని,మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై రాహుల్ రెడ్డి హెచ్చరించారు.ఇట్టి కార్యక్రమంలో […]

ప్రాంతీయం

బాకూరుపల్లె లో అభివృద్ధి పనులకు శ్రీకారం

36 Views బాకూరు పల్లెలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 46 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బాకూరు పల్లె గ్రామపంచాయతీ పరిధిలో 46 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు బుధవారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, సర్పంచ్ బొడ్డు జయశ్రీ భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే […]

ప్రాంతీయం

ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం లో పాల్గొన్న కేకే మహేందర్ రెడ్డి.

72 Views హరిదాస్ నగర్ లో పండగలా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ బాధ్యులు కే.కే. మహేందర్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ షేక్ సాబేర బేగం,కేకే మహేందర్ రెడ్డి,సర్పంచ్ చిర్రం నాగరాజు తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు గృహప్రవేశాలు పండగ […]

ప్రాంతీయం

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

215 Views ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసుకోవాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్లారెడ్డిపేటలో హౌసింగ్ మోడల్ హౌస్, గుండారంలో పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అందిస్తున్న ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో […]

ప్రకటనలు

జాతీయ మెగా లోక్ అదాలత్ లో రాజీతో కేసులు పరిష్కరించుకోండి: జిల్లా ఎస్పీ మహేష్ కుమార్ బి. గీతే

38 Views జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా రాజీతో కేసులను పరిష్కరించుకోండి:జిల్లా ఎస్పీ. ఈనెల 28వ తేదీ శనివారం రోజున నిర్వహించబడనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోని రాజీ పడదగిన కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు.ఈలోక్ అదాలత్‌లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,సివిల్ వివాదాలు,ఆస్తి విభజన కేసులు,కుటుంబ పరమైన నిర్వహణ కేసులు, వైవాహిక వివాదాలు,బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు,చెక్ బౌన్స్ […]

Breaking News

బొప్పాపూర్ లో విషాదం

329 Views *బొప్పాపూర్ లో బొమ్మన వేణి రాజు మృతి* ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది.సోమవారం ఉదయం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో ప్రమాదానికి గురైన బొప్పాపూర్ వాసి బొమ్మనవేణి రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న బొమ్మన వేణి రాజు పాల సేకరణ నిమిత్తం పలు గ్రామాలు తిరిగి ఆటోలో పాల క్యాన్లను తరలిస్తున్న నేపథ్యంలో, జరిగిన ప్రమాదంలో తలకు బలమైన గాయం తగలడంతో […]

విద్య

టీపీటీఎఫ్ మహా నిరసన

48 Views టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌక్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.టీపిటీఎఫ్ జిల్లా అధ్యక్షులు దుమాల రమనాథ్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుమాల రమనాథ్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 20 న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి […]

ప్రకటనలు

జిల్లాలో గ్యాస్ కొరత లేదు: పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు వెల్లడి.

52 Views రాజన్న సిరిసిల్ల జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ ల కొరత లేదని,జిల్లా పౌర సరఫరాల అధికారి ఎల్ బుచ్చిబాబు పత్రికా ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో సిలిండర్ బుక్ చేసిన తర్వాత 25 రోజుల్లో,గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ బుక్ చేసిన తర్వాత 45 రోజుల లోపు సిలిండర్ డెలివరీ అవుతుందని ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.బుకింగ్ చేసిన తేదీల వారిగా సిలిండర్ డెలివరీ అవుతుందని ప్రజలు గమనించాలని కోరారు.

ఆధ్యాత్మికం

సిద్ధోగం వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

20 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సిద్దోగం వేడుకలకు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మంగళవారం హాజరయ్యారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం వారు మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ కృప వలన ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.వారితోపాటు మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి ఉన్నారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు చిరుగు గోవర్ధన్ గౌడ్ తో పాటు బొప్పాపూర్ […]