శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ కార్యాలయం వద్ద ఆగి ఉన్న లారీ నీ కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం.
మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ సమీపంలో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. లక్షెట్టిపేట కు చెందిన కృష్ణమోహన్ శారద ఇద్దరు ఉపాధ్యాయులు మంచిర్యాలలో నిర్వహిస్తున్నారు. కుమారుడు సాయి సుశీల్ తో కలిసి కారులో వెళ్తడగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారుతో ఢీకొట్టడంతో సాయి సుశీల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.





