ప్రాంతీయం

అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ వారి హెచ్చరిక….ఫేక్ వార్తలు ప్రచారం చేసిన, ఇతర వాట్సాప్ గ్రూప్ లో కానీ ఏ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ షేర్ చేసిన చట్టపరమైన చర్యలు తప్పవు

5 Views

అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ వారి హెచ్చరిక,ఫేక్ వార్తలు ప్రచారం చేసిన, ఇతర వాట్సాప్ గ్రూప్ లో కానీ ఏ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ షేర్ చేసిన చట్టపరమైన చర్యలు తప్పవు.

డిజిటల్ తెర వెనుక దాక్కున్న పిరికిపందలారా ఖబర్దార్. మీ ఆటలు ఇక సాగవు.అంజనీపుత్రపై దుష్ప్రచారం బ్లాక్‌మెయిలర్ల ముసుగులు తొలగిస్తాం.కోట్లాది రూపాయల పరువు నష్ట దావాకు సిద్ధం.ఫేక్ పీడీఎఫ్ (PDF) క్రియేటర్లకు గట్టి కౌంటర్.రంగంలోకి దిగిన అంజనీపుత్ర యాజమాన్యం.

అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ పారదర్శక ప్రస్థానం..తప్పుడు ప్రచారాలను నమ్మకండి.మీ నమ్మకమే మా బలం.ఆ నమ్మకానికి ఎలాంటి ఢోకా లేదు.అంజనీపుత్ర యాజమాన్యం.అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ అధికారిక ప్రకటన,సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని నమ్మొద్దు,అడ్డంకులను దాటుకుంటూ అగ్రస్థానంలోకి అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ అప్రతిహత ప్రయాణం.అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ క్లారిటీ,ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తే జైలుకే,కుట్రలను భగ్నం చేస్తాం.న్యాయం వైపే అంజనీపుత్ర…తప్పుడు వార్తలకు చెక్….లీగల్ యాక్షన్‌కు అంజనీపుత్ర సిద్ధం.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *