ప్రాంతీయం

ప్రజావాణి రద్దు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

25 Viewsప్రజావాణి రద్దు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 1, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు- 2026 దృష్ట్యా ప్రతి సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు ఎన్నికల పనులలో నిమగ్నమై ఉన్నారని, ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి నిర్వహించు వివరాలను పత్రిక ప్రకటన […]

ప్రాంతీయం

ఘనంగా రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు 

70 Viewsఘనంగా రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు శివపార్వతుల కళ్యాణం,  రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం సామూహిక కుంకుమార్చన యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా, ఫిబ్రవరి 1, తెలుగు న్యూస్ 24/7 యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కాచారం కైలాసపురంలో శ్రీ వాసవి రేణుక బసవలింగేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసవి పోషకులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో ఆదివారం ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించి శివపార్వతుల కళ్యాణం రేణుక […]

ప్రాంతీయం

సిట్ నోటీసులు కక్ష సాధింపే 

104 Viewsసిట్ నోటీసులు కక్ష సాధింపే రాష్ట్ర సాధకుడికి నోటీసులు అంటించి అవమాన పరుస్తారా? సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు  సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 1, తెలుగు న్యూస్ 24/7 మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిట్ విచారణ కు పిలిచినందుకు నిరసనగా భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి, సీఎం […]

ప్రాంతీయం

శ్రీ రుక్మిణి వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం…

47 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి1 (24/7న్యూస్ ప్రతినిధి) నేడు ఆదివారం ఉదయం11.గంటల నుండి కళ్యాణ మహోత్సవం తీర్థ ప్రసాద వితరణ అనంతరం ఆలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రుక్మిణి వేణుగోపాల స్వామి కృపకు ఆస్వామి కరుణా వీక్షణకు హాజరు కావలసిందిగా భక్తజన బృందం శ్రీ శృంగేరి శంకరమఠము శాఖ వాసుదేవాశ్రమము గ్రామము బంధనకల్ మండలం ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లావారు ఆహ్వానించుచున్నారు. శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీ దేవిల […]

ప్రాంతీయం

బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో విషాద ఘటన

207 Viewsబెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో విషాద ఘటన తల్లిని, కొడుకుని చంపి.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్య… సిద్దిపేట జిల్లా, జనవరి 31, తెలుగు న్యూస్ 24/7 కన్నతల్లిని కుమారుడిని చంపి ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం కన్నతల్లిని, కుమారుడుని చంపి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యొక్క సంఘటనపై […]

ప్రాంతీయం

సీఎం కప్ క్రీడా పోటీలు బెజ్జంకిలో ప్రారంభం 

58 Viewsసీఎం కప్ క్రీడా పోటీలు బెజ్జంకిలో ప్రారంభం  జ్యోతి ప్రజ్యాలన చేసి ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ సిద్దిపేట జిల్లా, జనవరి 31, తెలుగు న్యూస్ 24/7 సీఎం కప్ క్రిడా పోటీలు క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడతాయని మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ అన్నారు.శనివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో బెజ్జంకి మండల స్థాయిలో జరిగే సీఎం క్రీడా పోటీలను మార్కెట్ […]

ప్రాంతీయం

వృద్ధులకు ఆసరాగా నిలుద్దాం.. అన్నపూర్ణ ఫౌండేషన్…

101 Viewsముస్తాబాద్, జనవరి 30 (24/7న్యూస్ ప్రతినిధి) ఓట్లు రాగానే అభ్యర్థులు వాగ్దానాలు ఇవ్వడం సహజమే అయితే దీనికి భిన్నంగా గూడెం గ్రామంలో స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి కుర్ర సావిత్రి ఇంటింటా తిరుగుతూ ఓట్ల సమయంలో ఓటు వేయమని అడగగా తమతమ ఇంటి వద్దనున్న వృద్ధులు మాట్లాడుతూ ఓట్లప్పుడే వస్తారు ఏమేమో చెబుతారు. అనేకమైన వాగ్దానాలు చేస్తూ తరువాత మమ్మల్ని పట్టించుకునే వారు ఎవరని దీనంగా తెలిపినవారి మాటలకు స్పందించి కుర్ర సావిత్రి గూడెం గ్రామంలో […]

ప్రాంతీయం

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు

21 Views  మద్యం సేవించి వాహనాన్ని నడిపిన 04 నలుగురికి 41,000/- జరిమానా డ్రైవింగ్ లైసెన్స్ లేని 06 మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి 5,000/- చొప్పున 30,000/- జరిమాన. మద్యం సేవించి వాహనాలు నడపవద్దు  డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు సిద్దిపేట జిల్లా, జనవరి 30, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా నలుగురు మద్యం సేవించి […]

ప్రాంతీయం

రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘అరైవ్ అలైవ్’

12 Viewsరోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ సిద్దిపేట్ జిల్లా, జనవరి 30, తెలుగు న్యూస్ 24/7 రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ నిర్వహించిన సోషల్ మీడియా వీడియోల పోటీ విజేతలను శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రకటించారు.కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు, పోటీలో పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను […]

ప్రాంతీయం

నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్ రష్మీ  పెరుమాళ్,

27 Viewsనామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన.. కమిషనర్ రష్మీ  పెరుమాళ్, సిద్దిపేట జిల్లా, జనవరి 30, తెలుగు న్యూస్ 24/7 మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా చూడటంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ నేడు దుబ్బక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి, ఎన్నికల అధికారులతో చర్చించారు.నామినేషన్ల కేంద్రం వద్ద మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును […]