మార్కుక్ మండల్ వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ సీజన్ పనులను వేగవంతం చేశారు. పలు గ్రామాలలో రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేసి సిద్ధం చేశారు. కొందరు రైతులు ఇప్పటికే పత్తి కంది మొక్కజొన్న తదితర పంటలు విత్తనాలు వేశారు. అయితే ఆశించిన మేర వర్షాలు కురకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగినంత వర్షo కురిస్తే చాలా బాగుంటుంది అని రైతులు తెలియజేశారు.





