కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత
గజ్వేల్, మే 31, తెలుగు న్యూస్ 24/7
గజ్వేల్ నియోజకవర్గం మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సర్పంచ్ భవాని, బాలకృష్ణ, కళ్యాణ చెక్కులు అందజేయడం జరిగింది. బొడ్డు స్రవంతి,బొడ్డు ఎల్లయ్య,చెక్కల సుచిత్ర, చెక్కల కనకయ్య,దివ్య, తిప్పతి కొమురయ్య,బాయికాడి హరీష, బాయికాడ కిష్టయ్య,చిన్నబోయిన అనిత, చిన్నబోయి నరసింహులు, కళ్యాణ చెక్కులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు.





