గజ్వేల్- ప్రజ్ఞాపూర్ పట్టణంలో 2కోట్ల 56 లక్షలతో నిర్మించిన మెడల్ బస్
గజ్వేల్, మే 31, తెలుగు న్యూస్ 24/7 
గజ్వేల్- ప్రజ్ఞాపూర్ పట్టణంలో 2కోట్ల 56 లక్షలతో నిర్మించిన మెడల్ బస్ బే ను ప్రారంభించిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి…ఈ కార్యక్రమంలో ఏంఎల్ సి యాదవ రెడ్డి, ఆర్డీఓ చంద్రకళ, మున్సిపల్ చైర్మన్ చందన, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





