143 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో జాతీయ కుష్టి వ్యాధి ఇంటింటా సర్వే స్థానిక ప్రాథమిక ఉపకేంద్రం చందాయిపేట సర్వేలో రెండో రోజు భాగంగా హెల్త్ సూపర్వైజర్ పద్మ మరియు ఎంపిహెచ్ఏ ఫిమేల్ అనురాధ టీంతో ఇంటింటికి సర్వే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ బుడ్డస్వర్ణలత భాగ్యరాజ్, ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, ఆశ వర్కర్లు అరుణ, లలిత తదితరులు పాల్గొన్నారు. No Slide Found In Slider. Poll not found Telugu […]
62 Viewsసిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని హైదరాబాద్ కోకాపేటలో క్రిస్ విల్లాలోని వారి నివాసంలో ఆదివారం పరామర్శించడం జరిగిందని సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షులు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేఆర్ భీమసేన, జాతీయ మాల మహానాడు రాష్ట్ర నాయకులు తుమ్మ శ్రీనివాస్ లతో కలిసి వారిని పరామర్శించారు. అనంతరం సత్యనారాయణ […]
21 Viewsసిద్దిపేట్, జులై 9, తెలుగు న్యూస్ 24/7 తేదీ: 09.07.2026 నాడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట డివిజన్ రవీందర్ గారు తెల్పిన వివరాల ప్రకారం. నిందితులు:1. దొడ్ల వెంకటేష్ తండ్రి రాజమల్లు, వయస్సు: 29 సంవత్సరాలు, కులం: చాకలి, వృత్తి: ట్రావెల్ ఏజెన్సీ, నివాసం: పెద్దగుండవెళ్లి గ్రామం, దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా.2. వన్నెల అశ్విత్ కుమార్ @ బన్నీ, గ్రా: గుర్రాలగొంది, 3. బండి భాను ప్రసాద్ @ దినేష్, గ్రా: […]