40 Views హత్య కేసులో నేరస్తుడికి యావజ్జీవ కారాగార జైలు శిక్ష, (జీవిత ఖైదు) 50,000/- రూపాయల జరిమానా నేరం నెంబర్ 17/2017 యూ/ఎస్ 302 ఐపీసీ నేరస్తుడి వివరాలు, రేకులపల్లి శ్రీనివాస్ తండ్రి మాధవ, నివాసం వెంకటాపూర్ గ్రామం, నంగునూరు మండలం. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. యం. విజయ్ కుమార్.,ఐపీఎస్ పోలీస్ స్టేషన్ రాజగోపాలపేట సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 29, ( తెలుగు న్యూస్ 24/7 ) ఫిర్యాదిదారుడు రేకులపల్లి శ్రీనివాస్ తండ్రి సురేందర్ […]
మైనర్ డ్రైవింగ్ యువతి యువకులకు లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తప్పవు
12 Viewsమైనర్ డ్రైవింగ్ మరియు లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తప్పవు సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి,సుమన్ కుమార్ సిద్దిపేట, డిసెంబర్ 29, ( తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనల అమలులో పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేయడమైనది. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ మరియు లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడమైనది. (సోమవారం) ఉదయం […]
మద్యం సేవించి వాహనాలు నడిపిన 27 మందికి ₹ 2,74,000/- రూపాయల జరిమానా
13 Viewsసిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 27 మందికి ₹ 2,74,000/- రూపాయల జరిమానా సిద్దిపేట, డిసెంబర్ 29,( తెలుగు న్యూస్ 24/7 ) సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, చౌరస్తాలలో మరియు రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, 27 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ […]
మద్యం సేవించి వాహనం నడిపిన వాహనదారులకు కౌన్సెలింగ్
16 Views మద్యం సేవించి వాహనం నడిపిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించిన,సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ సిద్దిపేట, డిసెంబర్ 29, ( తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట పట్టణంలో వివిధ మండలాలకు చెందిన వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని బ్రీత్ ఎనలైజర్ తో చెక్ చేయగా మద్యం సేవించి ఉన్నట్లు రిపోర్ట్ రాగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 35 మంది […]
టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్షుడిగా గుర్రపు శ్రీనివాస్ నియామకం
21 Viewsటిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్షుడిగా గుర్రపు శ్రీనివాస్ నియామకం ప్రధాన కార్యదర్శిగా జనవేణి శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్, డిసెంబర్ 29 ( తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ సభ్యుల సమావేశం సోమవారం రోజున హుస్నాబాద్ లోని టిడబ్ల్యూజేఎఫ్ కార్యాలయములో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జాతీయ కార్యవర్గ సభ్యులు వరయోగుల మురళీధర్ స్వామి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖుద్రత్ అలీ ముఖ్య అతిధులుగా […]
నూతనంగా ఎన్నికైన సర్పంచ్ భవాని, బాలకిషన్ కు ఘన సన్మానం
89 Viewsపాములపర్తి-విద్యానగర్ ఎంపీపీఎస్ పాఠశాల తరపున -నూతనంగా ఎన్నికైన సర్పంచ్ భవాని, బాలకిషన్ కు ఘన సన్మానం సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 29, ( తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి నూతనంగా ఎన్నికైన గ్రామసర్పంచ్,భవాని-బాల కిషన్ ని ఉప సర్పంచ్ సుధాకర్, వార్డ్ సభ్యులను,ఎంపీపీఎస్ పాఠశాల పాములపర్తి-విద్యానగర్ కాలనీ తరపున హెచ్ఎం సంధ్యారాణి, ప్రత్యూష, అంగన్వాడీ టీచర్ జై బునిసా, గ్రామస్తులు తదితరులు సన్మానించి అభినందనలు తెలపడం జరిగింది.
ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
13 Viewsప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా, డిసెంబర్ 29, 2025: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో అర్జీదారాల నుండి దరఖాస్తులు స్వీకరించారు. నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన దండ నాయకుల విజయలక్ష్మి తన భర్త చనిపోయారని, మరణ […]
నూతన సంవత్సర వేడుకలకు డీజే లకు అనుమతి లేదు
14 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* శాంతిభద్రతలలో భాగంగా గోదావరిఖని పరిధిలో కట్టుదిట్టమైన పోలీస్ నాకాబంది అక్రమాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చెక్… ప్రజా రక్షణే లక్ష్యం : పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి నూతన సంవత్సర వేడుకలకు డీజే లకు అనుమతి లేదు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ బి. రామ్ రెడ్డి ఉత్తర్వుల ప్రకారం గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ పర్యవేక్షణ లో గోదావరిఖని వన్ […]
మాత శిశు & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
15 Viewsమాత శిశు & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని నూతనంగా నిర్మిస్తున్న మాత శిశు & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాల పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ అనుకున్న సమయానికి నిర్మాణ పనులను పూర్తి చేసి […]










