175 Views సిద్దిపేట్, ఏప్రిల్ 3, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పట్టణంలో ప్రస్తుత పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా, పోలీసుల నియంత్రణలో ఉందని సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు.వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దు. అవాస్తవాలను ప్రచారం చేసే […]
చీకోడు జీపీ సిబ్బందికి సత్కారం,నిత్యావసరాల పంపిణీ చేసిన ఎస్సై కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి
35 Views జీపీ కార్మికులను సత్కరించిన ఎస్సై కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి -నిత్యావసరసరుకులపంపిణీ, శాలువాలతో సత్కారం తెలుగు న్యూస్ 24×7: ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి చెందిన కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగరిత్యా సిద్దిపేటలో విధులు నిర్వహిస్తున్నా.. తన స్వగ్రామం పై మక్కువను కోల్పోకుండా గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను గుర్తించి సన్మానించడం నేటి యువతకు స్పూర్తిగా నిలిచింది.చీకోడు గ్రామంలో పుట్టి పెరిగిన కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం సిద్దిపేటలో ఎస్సై గా విధులు నిర్వర్తిస్తున్నారు తన […]
చిరుత సంచరిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై రాహుల్ రెడ్డి
40 Views పోలీసు వారి హెచ్చరిక: ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి మండలాల శివారులో కంచర్ల-వీర్నపల్లి మధ్యలో చిరుతపులి సంచరిస్తున్నందున వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల ప్రజలు పులి సంచరిస్తున్న ప్రాంతంలోని చుట్టుప్రక్కల గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలని,ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని అంతేకాకుండా రాత్రి వేళల్లో పొలాల వద్ద నిద్రించడం,ఒంటరిగా అటవీ మార్గాల్లో ప్రయాణించడం ప్రమాదకరం అని,పశువులను అటవీ ప్రాంతంలో కట్టేయ వద్దని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి ప్రజలకు తెలుపుతూ అప్రమత్తం […]
మండల వ్యాప్తంగా చిన్న హనుమాన్ జయంతి వేడుకలు
190 Views మండల వ్యాప్తంగా చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా కొత్తకుంట దాసాంజనేయ స్వామి ఆలయ 16వ వార్షికోత్సవ నిర్వహణ ఎల్లారెడ్డిపేట: మండల వ్యాప్తంగా చిన్న హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి.ఆంజనేయ స్వామి మాలాదారులు,భక్తులు,ఆయా దేవాలయాల కమిటీల ఆధ్వర్యంలో వేకువ జాము నుండి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ప్రాతః కాల సమయంలో స్వామివారికి చందన అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు గావించారు.కొత్తకుంట దాసాంజనేయ స్వామి వారి ఆలయ 16వ వార్షికోత్సవం సందర్భంగా […]
నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
20 Viewsనిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,ఏప్రిల్ 2, 2026: తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాలలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో […]
సైబర్ జాగృతి దివస్ సందర్భంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు
24 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ సైబర్ జాగృతి దివస్ సందర్భంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ ఆదేశాల మేరకు మరియు రామగుండం కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వుల ప్రకారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిఎస్పి వెంకట రంగా రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, రామగుండం కమీషనరేట్ ఇన్స్పెక్టర్ నాగపూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సైబర్ జాగ్రత్త దివాస్ సందర్బంగా వీటీసీ ట్రైనింగ్ సెంటర్ గోదావరిఖని, ఐటిఐ కాలేజ్ పెద్దపల్లి, […]
అధిక వసూళ్ల గ్యాస్ దందా…
63 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 1 (24/7న్యూస్ ప్రతినిధి): ఇరాన్పై ఇజ్రయేల్, అమెరికా యుద్ధం ప్రభావంతో గ్యాస్ దొరకక, వినియోగదారులు అవస్థలు పాడుతున్నట్లు విధితమే.. రోజులు గడిచినా గ్యాస్ బుక్ అవకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా చేసుకొని సిల్లిండర్ల బ్లాక్ దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ముస్తాబాద్ మండలంలో గ్యాస్ సిలిండర్లతో గుట్టుచప్పుడు కాకుండా సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బ్లాక్లో కన్జ్యూమర్ వద్ద డబుల్ రేటు అందేవరకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఓవైపు ప్రభుత్వాలు […]
కొత్తకుంట దాసాంజనేయ స్వామి 16 వ వార్షికోత్సవం
65 Views నేడే కొత్తకుంట దాసాంజనేయ స్వామి ఆలయ 16వ వార్షికోత్సవం రాచర్ల గొల్లపల్లి పరిసర గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా తేదీ 2/04/26 గురువారం రోజున హనుమాన్ జయంతి సందర్బంగా గొల్లపల్లి లోని కొత్త కుంట శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం లో 16వ వార్షికోత్సవo సందర్బంగా హనుమాన్ జయంతి వేడుకల ను అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని, అలాగే భక్తులకు మధ్యాహ్నం […]
ఉద్యోగ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన సన్మానం
18 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ కుటుంబం కోసం సమయాన్ని కేటాయించాలి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉద్యోగ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన సన్మానం తమ కుటుంబ క్షేమం కన్నా సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని,ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులు తమ కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ సమయం కేటాయించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో […]










