బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దుర్గం అశోక్ నియామకం.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లాకు చెందిన దుర్గం అశోక్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించారు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచందర్రావు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.





