
నేడే కొత్తకుంట దాసాంజనేయ స్వామి ఆలయ 16వ వార్షికోత్సవం
రాచర్ల గొల్లపల్లి పరిసర గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా తేదీ 2/04/26 గురువారం రోజున హనుమాన్ జయంతి సందర్బంగా గొల్లపల్లి లోని కొత్త కుంట శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం లో 16వ వార్షికోత్సవo సందర్బంగా హనుమాన్ జయంతి వేడుకల ను అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని, అలాగే భక్తులకు మధ్యాహ్నం 1:00గంటకు అన్న ప్రసాదం ఉన్నది కావున భక్తులు తప్పక హాజరు కావాలని ఆలయ కమిటీ వారు భక్తులను కోరారు.సాయంత్రం 7 గంటలకు స్వామి వారి పల్లకి సేవ గ్రామ పురవిధుల గుండా ఊరేగింపు ఉంటుంది కావున మహిళలు మంగళ హరతులు సమర్పించి స్వామి వారి కృపా కటాక్షాలు పొందాలని తెలిపారు.





