తెలంగాణ, మే 14, తెలుగు న్యూస్ 24/7
తెలంగాణలో 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..14, 15, 16 తేదీల్లో ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్.ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,జగిత్యాల,నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.





