సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం..!
సిరిసిల్ల, మే 14, తెలుగు న్యూస్ 24/7
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్షం కొంత.. కారు డ్రైవర్ నిర్లక్షం పూర్తిగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్న రెండు సీసీ కెమెరాల ఫుటేజీలు బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లిన కారు గంభీరావుపేట మండలం రాజరాజేశ్వర రావు కాలనీలోని గజసింగారం స్టేజి వద్దప్రమాదం ప్రమాదంలో లక్ష్మి(35) అనే మహిళ మృతి చెందగా,మరో మహిళ,ఓ బాలుడు గాయాలపాలవ్వగా,చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు.





