13 Views*ఫిబ్రవరి 12,న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని,కేంద్రానికి తగిన బుద్ధి చెప్పాలి* *కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం* *పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప* ఆసిఫాబాద్ జిల్లా. *కేంద్ర కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ సమావేశం కుమురం భీం జిల్లాలోని CITU కార్యాలయంలో జరిగింది,ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్,సిఐటియు జిల్లా కార్యదర్శి J. రాజేందర్,TUCI జిల్లా కార్యదర్శి G. తిరుపతి, IFTU నాయకులు J. తిరుపతి మాట్లాడుతూ* […]
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
10 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ* *సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఈరోజు మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్ల్స్ హై స్కూల్‌లోని 59,60 డివిజన్ల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్‌తో కలిసి ప్రత్యక్షంగా సందర్శించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, అక్కడి […]
48 గంటల నిబంధన తూ.చా. తప్పకుండా పాటించాలి
21 Views48 గంటల నిబంధన తూ.చా. తప్పకుండా పాటించాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 5, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు 48 గంటల నిబంధన ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ముగిసే 48 గంటల ముందు ప్రచారాన్ని […]
పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
13 Viewsపోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 5, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరుగనున్న పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పి.ఓ., ఎ.పి.ఓ. లకు నిర్వహించిన […]
గుండారపు కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు..
107 Viewsరిపోర్టర్ పందిర్ల రవికాంత్ గౌడ్ రెడ్డి సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు,సింగిల్ విండో మాజీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా,హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు గావించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.తదుపరి కృష్ణారెడ్డి శ్రేయోభిలాషులు, మిత్రులు,పుర ప్రముఖులు గుండారపు కృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పూజా కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఉపసర్పంచ్ బందారపు బాల్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకుడు దూస శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
అరుణక్కనగర్, జాన్సీ నగర్, భగత్ సింగ్ నగర్ లో టిఆర్ఎస్ పార్టీ జోరుగా ఎన్నికల ప్రచారం
54 Viewsఅరుణక్కనగర్, జాన్సీ నగర్, భగత్ సింగ్ నగర్ లో టిఆర్ఎస్ పార్టీ జోరుగా ఎన్నికల ప్రచారం మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. కార్పొరేషన్ ఎన్నికల్లో కారు జోరు మంచిర్యాల కార్పొరేషన్ లొ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా అరుణక్కనగర్, జాన్సీ నగర్, భగత్ సింగ్ నగర్ టిఆర్ఎస్ పార్టీ *పర్ల పల్లి నగేష్ గారు ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లుతూ స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, స్థానికంగా 35 ఇయర్స్ నుండి ఆర్ఎంపి ఉండి […]
22,23,42,43,44,56 డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు
52 Views22,23,42,43,44,56 డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా22 వ డివిజన్ కంకణాల రోజా శ్యామ్ సుందర్,23వ డివిజన్ అబ్దుల్ మజీద్ , 42వ డివిజన్ లో చిందం సత్యవతి – శ్రీనివాస్ మరియు 43వ డివిజన్ లో చిలువేరు జ్యోతి- శ్రీనివాస్ మరియు 44వ డివిజన్ లో కోమకుల కిషన్, మరియు 56వ […]
మంచిర్యాల డివిజన్ నం 4 లో శెట్టి ప్రవళిక – శంకర్ ల ప్రచారం లో పాల్గొన్న బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం
53 Viewsమంచిర్యాల డివిజన్ నం 4 లో శెట్టి ప్రవళిక – శంకర్ ల ప్రచారం లో పాల్గొన్న బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం. మంచిర్యాల జిల్లా. ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో డివిజన్ నం 4 లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి శెట్టి ప్రవళిక – శంకర్ లను గెలిపించాలని ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. ఈ ప్రచారం లో పాల్గొన్న ప్రజలకు ఓటు విలువ చెప్పి […]
దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనికి.
12 Viewsదుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనికి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి.. సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 4, తెలుగు న్యూస్ 24/7 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు – 2026 ప్రక్రియలో భాగంగా బుదవారం దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్ట్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనికి చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా […]
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ
24 Viewsజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.. జిల్లా కలెక్టర్ కె హైమావతి… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 4, తెలుగు న్యూస్ 24/7 దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో మధ్యాహ్న బోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా తనికి చేశారు.అన్నం, గుడ్డు, పాలకూర పప్పు, ఆలుగడ్డ, టమాటాలను పరిశీలించారు. మెను పాటిస్తున్నారు […]










