మంచిర్యాల ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు.
బెల్లంపల్లి.
తెలుగు న్యూస్ బెల్లంపల్లి : ఈరోజు సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టైగర్ మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడమైనది బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ గౌస్ భాయ్ మాజీ గ్రంథాలయ చైర్మన్ తుంగల మల్లేష్ గట్టు బానేష్ గట్టు శివ లింగయ్య దుర్గం గంగయ్య పోగుల అంకయ్య తదితరులు వారు నిండు నూరేళ్లు ఆయుషు ఆరోగ్యాలతో మరెన్నో జన్మదినంలో చేసుకోవాలని భగవంతునితో ప్రార్థించుచున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై పి ఎస్ ఆర్ పి ఎస్ ఆర్ నాయకత్వం వర్ధిల్లాలి.





