ప్రాంతీయం

కుల మతాలకు నిదర్శనం బెల్లంపల్లి టౌన్ కాంగ్రెస్ నాయకులు మన అలీ భాయ్

5 Views

కుల మతాలకు నిదర్శనం బెల్లంపల్లి టౌన్ కాంగ్రెస్ నాయకులు మన అలీ భాయ్

బెల్లంపల్లి. తెలుగు న్యూస్.

*బెల్లంపల్లి పట్టణం లో వినాయక చవితి సందర్బంగా 28 వ వార్డు లోని ఏక దంతా మిత్ర మండలి వారికీ బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు 28 వ వార్డ్ వాస్తవ్యులు ఎండీ.ఆలీభాయ్, మండలి సభ్యులకు 25 కిలోల బియ్యం ప్రదానం చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో మండలి సభ్యులు మరియు వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖలీల్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు రసబత్తుల వెంకటి ,మోహిన్,మరియు 28 వ వార్డ్ బస్తి పెద్దలు మహిళలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *