ప్రాంతీయం

ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు జన్మదిన వేడుకలు పద్మనాయక ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు

11 Views

ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు జన్మదిన వేడుకలు పద్మనాయక ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

మంచిర్యాల తెలుగు న్యూస్:

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదినo సందర్భంగా శ్రీరాంపూర్ నుండి మంచిర్యాల వరకు కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి వర్యులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణ రావు లు పాల్గొన్నారు. అనంతరం  పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి ప్రేమ్ సాగర్ రావు కి మిఠాయి తినిపించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *