ప్రాంతీయం

పట్టాలు ఇచ్చినా ఇళ్లు కట్టలేదని సబ్ కలెక్టర్‌కు వినతి

6 Views

పట్టాలు ఇచ్చినా ఇళ్లు కట్టలేదని సబ్ కలెక్టర్‌కు వినతి.

కాగజ్‌నగర్‌లోని పారిశుద్ధ్య కార్మికులకు 1992లోనే బోరిగాం సర్వే నం. 101లో 3 ఎకరాల స్థలం కేటాయించి పట్టాలు ఇచ్చినా, దశాబ్దాలు గడిచినా ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని తెలంగాణ స్టేట్ సఫాయి కర్మచారి & స్కావెంజర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. నివాసాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర కుమార్ జంజోడ్ విన్నూ సింగ్… కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, అర్హులైన పారిశుద్ధ్య కార్మికులందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *