తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం మంచిర్యాల జిల్లా కోశాధికారిగా పసునూటి ఆంజనేయులు.
మంచిర్యాల సెప్టెంబర్ 21 తెలుగు న్యూస్,:
మంచిర్యాల హరిత ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం మంచిర్యాల జిల్లా గత మార్చ్, 2026 మైనార్టీ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కోశాధికారిగా పసునూటి ఆంజనేయులు నియామక పత్రం,ను సెప్టెంబర్ 2026, 21వ తేదీన, నియామక పత్రం అందించిన తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
కోలా శ్రీనివాస్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా పూసల సంఘం సభ్యులు కుల బంధువులు మమేకమైకలిసిమెలిసి ఐక్యతతో ముందుకు వెళ్లాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.





