ప్రాంతీయం

అన్ని మండల విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కె హైమావతి సమీక్ష

14 Viewsఅన్ని మండల విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కె హైమావతి సమీక్ష సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7 జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలుర)లో ప్రభుత్వ పాఠశాలలో విద్య వ్యవస్థను బలోపేతం చేయడానికై అన్ని మండల విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కె హైమావతి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలో విద్య వ్యవస్థను బలోపేతం చెయ్యాలని ఈ విద్య సంవత్సరం లో వచ్చే ఫలితాల ఆధారంగానే […]

ప్రాంతీయం

కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దుచేయాలి…

11 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి12 (24/7న్యూస్ ప్రతినిధి) కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను ఉపాధిహామీ పథకంతో కుదింపు, విద్యుత్ బిల్లు 2025 సవరణ రద్దుచేయాలని మండలంలో నినాదాలతో కార్మిక నాయకులు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, మీసా లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కుర్రరాకేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలపై కార్మికుల పొట్టకొట్టే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు. 2025 విద్యుత్తు సవరణ చట్టం బిల్లును […]

ప్రాంతీయం

38వ డివిజన్లో నాకు ఓటు వేసిన ఓటర్ మహాశయులకు కృతజ్ఞతలు మీ తుమ్మేటి సరిత శ్రీనివాస్ రెడ్డి

33 Views38 డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా బిజెపి పార్టీ నుండి పోటీ చేసిన నాకు ఓటు వేసి మద్దతు తెలిపిన ఓటర్ మహాశయులకు ప్రత్యేక ధన్యవాదాలు మీ తుమ్మేటి సరిత శ్రీనివాస్ రెడ్డి బిజెపి పార్టీ 38వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి.

ప్రాంతీయం

కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన

20 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *ర్యాలీలు,సభలు, సమావేశాలకు అనుమతి లేదు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* *కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్‌లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్,పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు మరియు మంచిర్యాల జోన్‌లోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి,చెన్నూర్, లక్షెట్టిపేట మున్సిపాలిటీలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పారదర్శకంగా […]

ప్రాంతీయం

ఈ నెల 13న కౌంటింగ్ ప్రక్రియ కొరకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధం,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

15 Viewsఈ నెల 13న కౌంటింగ్ ప్రక్రియ కొరకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధం,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 12, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొరకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో […]

ప్రాంతీయం

ప్రధాన మంత్రి ఉజ్వల గ్యాస్ సిలిండర్ పంపిణీ

20 Viewsప్రధాన మంత్రి ఉజ్వల గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసిన -బిజేపీ యువ నాయకులు సీత శ్రీకాంత్ యాదవ్  సిద్దిపేట జిల్లా బెజ్జంకి, ఫిబ్రవరి 12, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు,సబ్సిడీ సిలిండర్ల పంపిణీ చిట్టి సునీత,ఎండీ సమీనా,చెప్యాల మహాంతి,సీత రేణుక,చిట్టేల మానస,అర్హులైన మహిళలకి గుగ్గిళ్ల గ్రామ బిజెపి యువ నాయకులు సీత శ్రీకాంత్ […]

ప్రాంతీయం

దొంగతనాల భయంతో గుగ్గిళ్లలో రాత్రి కాపలాగా గురుకలు

31 Viewsదొంగతనాల భయంతో గుగ్గిళ్లలో రాత్రి కాపలాగా గోరుకలు ప్రతి ఇంటి నుంచి చందా…గ్రామ రక్షణకు ఇద్దరు గురుకలు నియామకం… సిద్దిపేట జిల్లా బెజ్జంకి, ఫిబ్రవరి 12, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో పరిసర గ్రామాల్లో వరుస దొంగతనాలు చోటుచేసుకుంటుండటంతో గ్రామ ప్రజల్లో ఆందోళన నెలకొంది.ఈ నేపథ్యంలో గుగ్గిళ్ల గ్రామపంచాయితీ పాలకవర్గం గ్రామస్తుల సహకారంతో గ్రామ రక్షణ కోసం ఇద్దరు గోరుకలను నియమించారు.గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి నెలకు […]

ప్రాంతీయం

విగ్రహాల గద్దె, విగ్రహల ఏర్పాటుకి అధికారుల అనుమతి తప్పనిసరి.బెజ్జంకి ఎస్సై సౌజన్య 

59 Viewsవిగ్రహాల గద్దె, విగ్రహల ఏర్పాటుకి అధికారుల అనుమతి తప్పనిసరి బెజ్జంకి ఎస్సై సౌజన్య  సిద్దిపేట జిల్లా, బెజ్జంకి,ఫిబ్రవరి 12, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఎవరైనా సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా పబ్లిక్ ప్రదేశాలలో గాని, రహదారులపై గాని విగ్రహాలు లేదా గద్దెలు ఏర్పాటు చేయరాదు.ఇటువంటి నిబంధనలను అతిక్రమించిన పక్షంలో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడుతుందని బెజ్జంకి ఎస్సై సౌజన్య ప్రకటనలో తెలిపారు.

ప్రాంతీయం

గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో మహతి విద్యనికేతన్ హై స్కూల్,లోపోలింగ్ సెంటర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.హైమావతి 

18 Viewsగజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో మహతి విద్యనికేతన్ హై స్కూల్,లోపోలింగ్ సెంటర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.హైమావతి  సిద్దిపేట జిల్లా, గజ్వేల్, ఫిబ్రవరి 11, తెలుగు న్యూస్ 24/7 గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో మహతి విద్యనికేతన్ హై స్కూల్, బి ఎం ఆర్ డిగ్రీ కళాశాల,మైనారిటీ వెల్ఫేర్ కంప్యూటర్ సెంటర్  సెట్విన్ శిక్షణ సంస్థ,ప్రాథమిక పాఠశాల హరిజనవాడ లోనీ పోలింగ్ స్టేషన్ లలో ఓటింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. […]

ప్రాంతీయం

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు…

8 Viewsమద్యం సేవించి వాహనాలు నడపవద్దు….. సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 11, తెలుగు న్యూస్ 24/7  సిద్ధిపేట ట్రాఫిక్ సిఐ ప్రవీణ్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా తొమ్మిది మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి ముందు హాజరుపరచగా విచారణ […]