65 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 12 (24/7న్యూస్ ప్రతిది): సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుధవారం మండల పరిధిలోని సాయంకాలం గూడూరు గ్రామంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మొగిలి, ఎస్సై చిందం గణేష్ మాట్లాడుతూ మీకోసం కార్యక్రమం పురస్కరించుకొని సిసి కెమెరాల, రోడ్డు ప్రమాదాలు, కుల నిషేధం, సైబర్ నేరాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, బ్లాక్ మ్యాజిక్లతో సేఫ్టీ అల్లారం సౌండ్ తో పాటు వివిధ అంశాలపై చర్చించి గ్రామస్తులకు సూచననలు […]
ప్రమాదంలో మృతిచెందిన బిఆర్ఎస్ సభ్యత్వ కుటుంబానికి ఆర్థిక సహాయం…
60 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి11(24/7న్యూస్ ప్రతినిధి): అవునూర్ గ్రామంలో బత్తుల మల్లయ్య గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా అతడికి బిఆర్ఎస్ సభ్యత్వం ఉన్నందున నామిని అతని కుమారుడు బత్తుల నాగేష్ కు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో గ్రామశాఖ, ముఖ్య నాయకులందరి సమక్షంలో మృతుడి నివాసానికి వెళ్లి 2.లక్షల రూపాయల చెక్కు అందిచారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు పొన్నాల పద్మారెడ్డి, కనమెని పద్మా రెడ్డి, నక్కదాసరి రవి, సతీష్ చందర్ […]
బీసీ వసతి గృహంలో నిద్ర చేసిన జిల్లా కలెక్టర్
57 Viewsమంచిర్యాల జిల్లా. బీసీ వసతి గృహంలో నిద్ర చేసిన కుమార్ దీపక్ జిల్లా కలెక్టర్. మంచిర్యాల పట్టణంలోని సాయికుంటా లో ఉన్న బిసి వసతి గృహాన్ని శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో ని వంట గదిని పరిశీలించి రాత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి బీసీ వసతి గృహంలో నిద్ర చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ […]
పోలీసు శాఖలో ఆర్మడ్ రిజర్వ్ విభాగం పాత్ర చాలా కీలకం: శ్రీనివాస్ ఐపిఎస్.
62 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్ * *పోలీసు శాఖలో ఆర్మడ్ రిజర్వ్ విభాగం పాత్ర చాలా కీలకం: శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* *కమీషనరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సాయుధ బలగాల డీ-మొబిలైజేషన్ పరేడ్* *కవాతు ప్రాంగణం సెల్యూట్ బేస్ ను ఆవిష్కరించిన సీపీ * రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో నూతనంగా పునరుద్దరణ చేసిన అర్ముడ్ అధికారుల కార్యాలయాలు, సిబ్బంది బ్యారక్, ఎం. టి ఓ ఆఫీస్ వద్ద పోలీస్ […]
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
109 Views* కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి దౌల్తాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తు గారి కిష్టారెడ్డి అన్నారు.మండల కేంద్రం రాయపోల్ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రతి కాలనీలో సిసి రోడ్డు దాదాపు రూ.80 లక్షల సిసి రోడ్డు నిర్మాణ పనులు చేయించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తుగారి కిష్టారెడ్డికి గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ […]
ఏరులై సాగుతున్న మద్యం.. పుస్తెలు తెంపుతున్నా..చోద్యం…
141 Viewsముస్తాబాద్, జనవరి 6 మండలంలో ఏదేచ్ఛగా మూడు పువ్వులు ఆరు కాయలుగా బెల్ట్ షాపులు.. సామాన్య మానవుడే అధికంగా మద్యానికి బానిస. గ్రామవీధుల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తుండటంతో మద్యం మత్తులో ఇంటికి వచ్చి మహిళలను దుర్భాషలాడుతూ, వేధిస్తూ, కొడుతూ, మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారని పలువురు పేర్కొన్నారు. కొందరు మద్యం మత్తులో వీధుల్లో తిరుగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, మద్యం సేవించిన మత్తులో అసభ్యకర పదజాలాలతో మాట్లాడుతున్నారని గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యానికి బానిసై […]
6గ్యారెంటీలను అమలుపరచడంలో విఫలమైంది బిజెపి…
209 Viewsముస్తాబాద్, జనవరి 26 (24/7న్యూస్ ప్రతినిధి): బిజెపి ముస్తాబాద్ మండలశాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడతానన్న 6గ్యారంటీలను అమలు పరచడంలో విఫలమైందని స్థానిక తాహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. ప్రజలకు అనేక హామీలు కురిపించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 6గ్యారంటీలను అమలు చేయడంలో విఫలం ఎందుకయిందని బిజెపి నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని లేనిపక్షంలో జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ […]
తల్లితండ్రులను పట్టించుకోని పిల్లలపై చట్టపరమైన చర్యలు ఆస్తులు వాపస్
110 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *తల్లితండ్రులను పట్టించుకోని పిల్లలపై చట్టపరమైన చర్యలు ఆస్తులు వాపస్* *కుమారులు పట్టించుకోవడం లేదని సీపీకి పిర్యాదు చేసిన తల్లితండ్రులు* ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయానికి పోతారం గ్రామం, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లాకి చెందిన గుజ్జుల సాయిలు, గుజ్జుల చిలకమ్మా అను ఇద్దరు వచ్చి తమకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. అందులో పెద్దకొడుకు మల్లికార్జున్ ఆర్మీ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనిపై కి 2 ఎకరాల పొలం, […]










