42 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పై పోలీస్ కళాబృందం చే అవగాహన. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పోలీస్ కళాబృందం చే ట్రాఫిక్ రూల్స్ పై పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి బస్టాండ్ వద్ద రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగు అనర్థాలు, సీటు బెల్టు ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితర అంశాలపై చక్కటి […]
ఆర్మీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
43 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. ఆర్మీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగాలు సాధించి దేశ భద్రత, ప్రజా రక్షణలో భాగస్వాములు కావాలి: గోదావరిఖని ఏసీపీ రమేష్. అగ్ని వీర్ రిక్రూట్ మెంట్ టెస్టులో ఉత్తీర్ణతను సాధించేందుకు అందిస్తున్న ఉచిత శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ సూచించారు. గోదావరిఖని CER క్లబ్ లో అగ్ని వీర్ ఆర్మీ రిక్యూమెంట్ ఫిజికల్, రాత పరీక్షకు సన్నదం అయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ లో […]
మాతా,శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ హరీష్ రాజ్
61 Viewsమంచిర్యాల జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి తగు సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగినది. హెల్ప్ డెస్క్ కేటాయించిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని రోగులు గర్భవతులు వారికి సేవలు అందించడంలో ముందుండాలని హై రిస్క్ గర్భవతులను వారి పూర్తి వివరములను నమోదు చేసుకున వైద్యులకు చేరవేయాలని ఆదేశించినారు ఓపీ సమయంలో గానీ ఇతర సమయంలో గానీ వచ్చిన వారితో స్నేహపూర్వకంగా ఉంటూ […]
నిమ్మపల్లి లో ఘనంగా బీరప్ప ఉత్సవాలు….
206 Views హాజరై ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. కోనరావుపేట ఏప్రిల్ 16 (tslocal vibe): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. కురుమ సంఘం నాయకులు ఇట్టి ఆలయంలో గత వారం రోజులుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం బీరప్ప కామరాతిలను దర్శించుకుని ప్రత్యేక […]
ఘనంగా బీరప్ప కామరాతిల కళ్యాణ మహోత్సవం…
187 Views పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య… (కోనరావుపేట ఏప్రిల్ 16): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన బీరప్ప కామరాతిల ఆలయ ప్రతిష్టాపనలో భాగంగా గతవారం రోజులుగా ఉత్సవాలను కురుమ సంఘం నాయకులు అత్యంత వైభవంగా నిర్వహించారు.ఇట్టి ఉత్సవాలలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య బుధవారం ఆలయాన్ని దర్శించుకుని పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెస్ వైస్ […]
పౌష్టికాహారం తోనే అందరికీ ఆరోగ్యం…
465 Views కోనరావుపేట తహసిల్దార్ వరలక్ష్మి… కోనరావుపేట ఏప్రిల్ 16(tslocal vibe): పౌష్టికాహారమే అందరికి ఆరోగ్యకరమని కొనరావుపేట మండల తహసిల్దార్ వరలక్ష్మి అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం సెక్టర్ పరిధిలోని మర్తనపేట గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణపక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ వరలక్ష్మి మాట్లాడుతూ గర్భిణీ బాలింతలు పిల్లలు అంగన్వాడీలో అందించే మంచి పోషకాహారం తీసుకొని ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని, గర్భిణీలు నార్మల్ డెలివరీ అయ్యేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ధర్మారం […]
రామగుండం పోలీస్ కమీషనరేట్ లో మెగా హెల్త్ క్యాంప్
59 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* రామగుండం పోలీస్ కమీషనరేట్ లో మెగా హెల్త్ క్యాంప్. ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలి – రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్. నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని రామగుండం పోలీస్ కమిషనర్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులు, సిబ్బంది, హోంగార్డ్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు, […]
మంచిర్యాల ఐటి ఆఫీస్ వద్ద ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
57 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల ఐటి ఆఫీస్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా కార్యక్రమం. ఏఐసీసీ, టీపిసిసి పిలుపు మేరకు,మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్ష పూరితంగా ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ ఈరోజు మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని IT ఆఫీస్ వద్ద మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నాయకులు, మహిళా […]
కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం
39 Viewsఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 253 మంది లబ్దిదారులకు 25404435/- రూపాయల చెక్కులను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 345 మంది లబ్దిదారులకు 11722500/- రూపాయల చెక్కులను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ […]
ఘనంగా చింతల ప్రభాకర్ జన్మదిన వేడుకలు
48 Viewsసిద్దిపేట జిల్లా,ములుగు మండల్ కొత్తూర్ లో ములుగు మండల్ బీ ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు చింతల ప్రభాకర్ ఏప్రిల్ 14 పుట్టినరోజు సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నకిర్త ప్రభు, బక్క విష్ణు ,కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ , గుంటి రాము , […]










