ప్రభుత్వం పుష్కలంగా నీరు అందించి పంటలు పండించుకొన్న రైతులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటి కాడికి వచ్చిన వరిపొలాలు ఎండి పశువుల గాసానికి పాయె… అని రైతన్నలు కన్ను ఎర్రజేసి గుండెలు బాధకుంటున్నారు. ఇక రైతులు సావే శరణ్యం అంటున్నారు. ఇప్పటికే మండలంలోని పలు ప్రాంతాల్లో పంటలకు నిరంధక ఎండిపోయాయి చేతికి వచ్చిన పంటలు ఎండుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పశువుల మేతకు ఉపయోగిస్తున్నారు.




