55 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన* రోడ్ భద్రత మాసోత్సవల సందర్బంగా పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి లోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్‌అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ…. వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాల న్నారు. దేశ భవిష్యత్ యువత చేతిలో ఉందని, […]
ఏబీసీడీ వర్గీకరణ ఆమలుకై దండోరా దండయాత్ర
49 Viewsమంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు ఎనగందుల శివాజీ అధ్యక్షతన తిలక్ స్టేడియం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బారి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ చిలుక రాజనర్సు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా చిలుక రాజనర్సు మాట్లాడుతు ఏబీసీడీ వర్గీకరణ కోసం గత 30 ఏళ్లు గా అలుపెరుగని పోరాటాలు చేశాం. ఎందరో మాదిగ వీరులు అమరులైనారు. వారి త్యాగ ఫలితమే ఎస్సీ ఏబీసీడీ […]
చైర్మన్ల, వైస్ చైర్మన్ల కౌన్సిలర్ల, కో ఆప్షన్ మెంబెర్స్ కు ఘన సన్మానం
71 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టీపేట్ చైర్మన్ల, వైస్ చైర్మన్ల కౌన్సిలర్ల, కో ఆప్షన్ మెంబెర్స్ , పదవికాలం అయిపోతున్న సందర్భంగా ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ వారందరినీ శాలువాలతో సన్మానించి, చిరు కానుక ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ పదవికాలం అయిపోయిందని ప్రజలకు దూరంగా ఉండకుండా, రానున్న రోజుల్లో కూడా నిరంతరం ప్రజలకు […]
మంచిర్యాల ఎమ్మెల్యే చేతుల మీదుగా సిఎంఆర్ఫ్ చెక్కుల పంపిణీ
63 Viewsమంచిర్యాల ఎమ్మెల్యే చేతుల మీదుగా సిఎంఆర్ఫ్ చెక్కుల పంపిణీ. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి సహాయకనిధి (CMRF) చెక్కులు 106 మంది లబ్దిదారులకు 32,38,500/- రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు […]
మంచిర్యాల మున్సిపాలిటీ నీ కార్పోరేషన్ చేయటం హర్షం
50 Viewsమంచిర్యాల నియోజకవర్గం. రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల మున్సిపాలిటీని కార్పోరేషన్ గా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసిన సందర్భంగా ఈ రోజు మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, […]
రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే
66 Viewsమంచిర్యాల జిల్లా: చెన్నూర్ మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్ నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్,సిబ్బందితో పనుల పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే. *వివేక్ కామెంట్స్* చెన్నూర్ మున్సిపాలిటీలో డీ ఎం ఎఫ్ టీ పనులకు సంబంధించి పనుల వివరాలను తెలుసుకున్నాము.నేను ఎమ్మెల్యే కాక ముందు మున్సిపాలిటీలో ఒక్క రూపాయి నిధులు పెట్టలేదు,కర్చుచేయలేదు.చెన్నూర్ మున్సిపాలిటీలో అభివృధి కొరకు నిధులు మంజూరు చేయడం జరిగింది.ఇప్పటి వరకు 80 శాతం […]
క్షేత్రస్థాయిలో గుర్తించి తొలగించాలి
102 Views*కోనరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డి పేట, గంభీరావుపేట మండలాల్లో ఆకస్మిక తనిఖీ కోనరావుపేట/వీర్నపల్లి/ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట, జనవరి -19 వ్యవసాయ యోగ్యం కాని భూములను క్షేత్ర స్థాయిలో గుర్తించి తొలగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం కోనరావుపేట మండలం మర్రిమడ్ల, వీర్నపల్లి, ఎల్లారెడ్డి పేట మండలాల, గంభీరావుపేట మండలం నర్మాల, గోరంటాలలో సర్వే కొనసాగు […]
లక్ష్మీ వేంకటేశ్వర హోమ్ వరల్డ్ ను ప్రారంభించిన పెద్దపల్లి ఎంఎల్ఏ
118 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ వేంకటేశ్వర హోమ్ వరల్డ్ ను ప్రారంభించిన పెద్దపల్లి ఎంఎల్ఏ చింతకుంట విజయరమణా రావు మరియు మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
బాధితునికి ఎల్ఓసి అందజేత
78 Viewsమాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు , సహకారంతో బాధితునికి ఎల్ఓసి అందజేత మాజీ ఎంపీపీ పాండు గౌడ్, మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం,బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట్ జిల్లా మార్కుక్ జనవరి 18 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన మన్నే వెంకటయ్య కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు ,సహకారంతో […]
ఎన్టీఆర్ కీ భారతరత్న ఇవ్వాలి
118 Views ఎన్టీఆర్ కీ భారతరత్న ఇవ్వాలి నేడు 29వ,వర్ధంతి వేడుకలు ఘన నివాళులు అర్పించిన – ప్రముఖ సామజిక కార్యకర్త పిడిశెట్టి రాజు సిద్దిపేట జిల్లా జనవరి 18, హుస్నాబాద్ భార్గవాపురం అసెంబ్లీ నియోజకవర్గం కోహెడ మండలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి యుగపురుషుడు దివంగత మహానేత నందమూరి తారక రామారావు 29వ, వర్ధంతి వేడుకలు ప్రముఖ సామజిక కార్యకర్త, పీవీ సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా వారి చిత్రపటానికి […]










