ప్రాంతీయం

దప్పు బాలమని  కి ముఖ్యమంతి సహాయ నిధి చెక్కు అందజేత ..

35 Views

 

దప్పు బాలమని  కి ముఖ్యమంతి సహాయ నిధి చెక్కు అందచేసిన సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి

మర్కుక్, మార్చి 27, తెలుగు న్యూస్ 24/7

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు నిరుపేదలకు సాయంగా పేదలకు వరం అని రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం పెద ప్రజలకు ఎల్లవేళలా ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాములపర్తి తిర్మల్ రెడ్డి, అన్నారు.శుక్రవారం డప్పు  బాలమణి కి 60,000 వేల రూపాయల చెక్కు తిర్మల్ రెడ్డి, చేతుల మీదగా సీఎం సహాయ నిధి చెక్కు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల్ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ ,డేగల నర్సింలు,గ్రామ ఉపాధ్యక్షుడుమలేష్,చంద్రం,లక్ష్మణ్,సుధాకర్,యాదగిరి,స్వామి, శేఖర్ ,తదితరులు పాల్గొన్నారుతదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *