ప్రాంతీయం

హరిక,కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

156 Views

హరికకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత:

మర్కుక్, మార్చి 27, తెలుగు న్యూస్ 24/7

మర్కుక్ మండల పరిధిలోని పాములపర్తి గ్రామానికి చెందిన బైకాడి హరిక,కు పదమూడు వేల రూపాయలు విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైంది. ఈ చెక్కును హరిక,తండ్రి కిష్టయ్య,కు మండల మాజీ ఎంపీపీ పాండు గౌడ్,  సర్పంచ్ భవాని, బాలకిషన్, ఉప సర్పంచ్ సుధాకర్, సీనియర్ నాయకులు కుమ్మరి కర్ణాకర్, వార్డు సభ్యుడు లక్ష్మణ్ గౌడ్, చిన్నబోయిన మల్లేష్, మేకల శ్రీనివాస్, నాయకులు మహేష్ పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *