77 Views స్థానికత ఆధారంగా ఉపాధ్యాయుల రీ అలకేషన్ చేపట్టాలి _ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్, జనవరి 29 తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గజ్వేల్ మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ కార్యక్రమం చేపట్టారు మండలంలోని ముట్రాజు పల్లి, ఆర్ అండ్ ఆర్ కాలనీ, సంగాపూర్, బాయ్స్ హబ్, గర్ల్స్ హబ్ లోని ఉన్నత పాఠశాలలు, బంగ్లా వెంకటాపూర్, మక్త మసాన్ పల్లి, రంగం పేట్, కోమటి […]
బెజగామలో గ్రామంలో హరిహర లిఖిత మహాయజ్ఞం
78 Views– చేసుకున్న సేవే శాశ్వతం: భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు – లోక కళ్యాణర్థం భారతదేశం అంతా జరుగుతున్న ఈ లిఖిత యజ్ఞం గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ కొట్లాది హరిహర లిఖిత సంఖ్యకు శ్రీకారం చుట్టి గ్రామ, గ్రామాన తిరిగి వందలాది భక్తులచే రామ, శివ నామాలను లిఖింపజేపిస్తున్నారు. ఈ తరుణంలో మంగళవారం నాడు గజ్వేల్ మండలం బెజగామ గ్రామంలోని హనుమాన్ మందిరంలో హరిహర లిఖిత […]
నిరుపేదలైన లబ్ధిదారులకు తక్షణమే గృహాలు స్థలాలు అందించాలి…
182 Viewsముస్తాబాద్, జనవరి 28 (24/7న్యూస్ ప్రతినిధి): భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చిగురు వెంకన్న కొండాపూర్ గ్రామంలోని ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇప్పటికే 326మందికి లబ్ధిదారులను గుర్తించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందులో మొదటి విడుతగా 20మంది లబ్ధిదారులను గుర్తించిన వారికి అందజేయలన్నారు. గత ప్రభుత్వ కాలంలో డబుల్ బెడ్ రూమ్ లో పథకంలో భాగంగా 40 గృహాలను నిర్మించి దిశగా వెళ్లక పోగా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి అద్దాంతరంగా […]
మీకోసం కార్యక్రమం నిర్వహించిన పోలీసులు…
101 Viewsముస్తాబాద్, జనవరి 27 (24/7న్యూస్ ప్రతినిధి): సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పోలీసుల సాయం పొందాల్సి వస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సీఐ, ఎస్సై అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని చిప్పలపల్లి గ్రామంలో మీకోసం కార్యక్రమం సోమవారం సాయంత్రం నిర్వహించిన సభ కార్యక్రమంలో మాట్లాడుతూ మానవ తప్పిదంవల్లనే సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. తమ పిల్లల బంగారు భవిష్యత్తును చెడు అలవాటు దూరం చేస్తుంది. […]
అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం.. కంచర్ల రవిగౌడ్…
129 Viewsముస్తాబాద్, జనవరి 27 (24/7న్యూస్ ప్రతినిధి): జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ భారత రాష్ట్ర సమితి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ నిన్నటి రోజున జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం హాస్యపదంగా ఉందన్నారు. జనగామ నియోజకవర్గంలో ఎర్రగుంట తండాలో నిర్వహించిన ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన కోరితే జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డిపై […]
పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం – సి పి
58 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* 10 మంది హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐ లుగా , ఇద్దరు ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ లకు ఏఆర్ఎస్ఐ లుగా పదోన్నతి. పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం. పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది: పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో 10 మంది హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐ లుగా , ఇద్దరు ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ లకు ఏఆర్ఎస్ఐ లుగా […]
ఘనంగా గణతంత్ర వేడుకలు.. రెపరెపలాడిన మువ్వల జెండా…
54 Viewsముస్తాబాద్, జనవరి 26/7న్యూస్ ప్రతినిధి తెలంగాణ బేడ బుడగ జంగం సంఘం ఆధ్వర్యంలో 76. వ గ ణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా అన్నం రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జాతీయ పాతాకాన్ని సంఘం అధ్యక్షుడు ఆవిష్కరించారు. అనంతరం బేడ బుడగ సంఘ నాయకులు ఎందరో మహానుభావుల ఖుషి ఫలితమే నేడు స్వతంత్ర పలాలను మనం అనుభవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పెద్దవెంకటి, మల్లేశం, రవి, భాస్కర్, శ్రావణ్, రాజు, చందు, […]
ఉత్తమ ఎస్ఐ గా ప్రవీణ్ కుమార్
104 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల పట్టణ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కు ఉత్తమ అవార్డు వరించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో కలెక్టర్ కుమార్ దీపక్, డి సి పి భాస్కర్ చేతుల మీదుగా ప్రసంస పత్రంనీ అందుకున్నారు. పట్టణ పరిసర ప్రాంతాలలో నేర పరిశోధన, వివిద కేసుల లో నిందితుల గుర్తింపు వంటి సేవలు అందిస్తున్నారు.
జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన బి ఎం ఎస్ జిల్లా ఆటో యూనియన్
52 Viewsజాతీయ జెండా ఆవిష్కరణ చేసిన బి ఎం ఎస్ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్. ఈరోజు నస్పూర్ టౌన్ లోని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరన కారిక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ” పెద్దలు జేఏసీ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక చేర్మెన్ గాజుల ముకేశ్ గౌడ్ మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు బెల్లంకొండ మురళి,జెండా ఆవిష్కరణ, బి ఎం ఎస్ మంచిర్యాల […]
ఉద్యోగం సాధించడంతో ఘనంగా సన్మానం…
149 Viewsముస్తాబాద్, జనవరి 25 (24/7న్యూస్ ప్రతినిధి): జిల్లాలోని కొండాపూర్ గ్రామం నందు ఇటీవల వెలువడిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ (ఏఇ) ఫలితాలలో ఉద్యోగం పొందిన కొండాపూర్ గ్రామవాసి మహమ్మద్ రఫీ తండ్రి బహదూర్ అలికి ఈ రోజున ఇస్లామిక్ కమిటీ తరఫున యూత్ తరఫున ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మజీద్ సదర్ నవాబు, మహమ్మద్ జావిద్, మహమ్మద్ యూసుఫ్, మొహమ్మద్ చోటు, మహమ్మద్ అలీ, మహమ్మద్ హకీం మహమ్మద్ ఫరీద్, మహమ్మద్ మహబూబ్, యూత్ […]










