117 Viewsమంచిర్యాల జిల్లా. కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు ఆదేశానుసారము,జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమము స్పర్శ అవగాహన కార్యక్రమాల కోసం ఈనెల 30వ తారీకు నుండి ఫిబ్రవరి 13వ తారీకు వరకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది ఇందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మంచిర్యాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ నాయక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ […]
సర్వేంద్రియానం నయనం ప్రధానం… సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి
218 Views సృష్టిలో మూలం కన్ను చాలా ముఖ్యమైనదని ఆ సృష్టిని చూడాలంటే కంటి చూపు అవసరం అని ప్రజా ప్రతినిధులు అన్నారు…. మండల కేంద్రంలో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, బిజెపి సీనియర్ నాయకులు సల్ల సత్యం రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెండే శ్రీను, ఎనగందుల నరసింహులు, ఆర్ఎంపి వైద్యుడు రామాచారి అనంతరం […]
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ…
179 Viewsసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పది మంది లబ్ధిదారులకు 2 లక్షల 63 వేల 500 రూపాయల విలువచేసే సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు ఆధ్వర్యంలో పంపిణీచేశారు, ఈ పంపిణీ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు దొమ్మాటి నర్సయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ […]
ప్రజల పక్షం ప్రజాపక్షం…. కాలమానిని ఆవిష్కరించిన వంగ గిరిధర్
100 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రజాపక్షం జాతీయ దినపత్రిక 2025 కాలమానిని ఆవిష్కరించారు. గురువారం కొత్త బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి ప్రజాపక్షం దినపత్రిక ప్రజల పక్షాన ఉంటుందని కొనియాడారు. ఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధి కొండ్లెపు జగదీశ్వర్ ఆధ్వర్యంలో దినపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పందర్ల శ్రీనివాస్ గౌడ్, గిరిధర్ రెడ్డి, గోశిక కృష్ణ హరి, తదితరులున్నారు.
అన్నదానం మహాదానం
66 Viewsఅన్నదానం మహాదానం – ఎన్ సీ రాజమౌళి సిద్దిపేట్ జిల్లా జనవరి, 29, అన్నదాన మహాదానమని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ ఎన్ సి రాజమౌళి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి […]
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
61 Views పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి సిద్దిపేట జిల్లా జనవరి 29 పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిట్యాల విజేందర్ రెడ్డి, సుంచు నరేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా జిల్లా ట్రెజరి కార్యాలయంలో డిటివో ని కలిసి పెండింగులో ఉన్న మెడికల్, జిపిఎఫ్ లోన్స్, పార్ట్ ఫైనల్స్,ఫైనల్ పేమెంట్,సరెండర్,ఇతర బకాయిలు వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని […]
మహిళ రక్షణ మా ప్రధాన లక్ష్యం – పోలీస్ కమిషనర్
58 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* మహిళ రక్షణ… మా ప్రధాన లక్ష్యం. మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలలు, బాలికల మరియు మహిళా వసతి గృహాల వద్ద సిసి టివి కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు తప్పనిసరి: మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., బాలికల, మహిళల రక్షణ, భద్రత మంచిర్యాల జోన్ పోలీస్ ప్రధాన బాధ్యత మరియు లక్ష్యం అని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఐపిఎస్., పేర్కొన్నారు. ఈ రోజు అనగా తేదీ:29-01-2025 రోజున కమిషనర్ ఆఫ్ […]
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
73 Viewsమోకు దెబ్బ గౌడ జన హక్కుల పోరాట సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సిద్దిపేట్ జిల్లా జనవరి 29, సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో మోకు దెబ్బ గౌడ జన హక్కుల పోరాట సమితి 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోని రేఖ గౌడ్ మాట్లాడుతూ గౌడ సమాజం అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తున్న దెబ్బ గౌడ జన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నూతన […]
రీ అలకేషన్ చేపట్టాలి
77 Views స్థానికత ఆధారంగా ఉపాధ్యాయుల రీ అలకేషన్ చేపట్టాలి _ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్, జనవరి 29 తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గజ్వేల్ మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ కార్యక్రమం చేపట్టారు మండలంలోని ముట్రాజు పల్లి, ఆర్ అండ్ ఆర్ కాలనీ, సంగాపూర్, బాయ్స్ హబ్, గర్ల్స్ హబ్ లోని ఉన్నత పాఠశాలలు, బంగ్లా వెంకటాపూర్, మక్త మసాన్ పల్లి, రంగం పేట్, కోమటి […]










