సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పది మంది లబ్ధిదారులకు 2 లక్షల 63 వేల 500 రూపాయల విలువచేసే సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు ఆధ్వర్యంలో పంపిణీచేశారు,
ఈ పంపిణీ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు దొమ్మాటి నర్సయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ పందిర్ల లింగం గౌడ్ , వంగ గిరిధర్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి, గుర్రపు రాములు ,బండారి బాల్ రెడ్డి, పందిల్ల శ్రీనివాస్ గౌడ్ సోషల్ మీడియా ప్రతినిధి ఎడ్ల రాజ్ కుమార్
శ్రీనివాస్ సీనియర్ నాయకులు ప్రతాపరెడ్డి గుర్రపు రాములు బండారి బాల్రెడ్డి పుల్లయ్యగారి తిరుపతి గౌడ్ , గంట వెంకటేష్ గౌడ్, ఏర్పుల చంద్రం,, మస్కూరి శాంసన్ అంతేర్పుల దేవరాజు గంట స్వామి గౌడ్ లు సోషల్ మీడియా ప్రతినిధి ఎడ్ల రాజ్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు పాల్గొన్నారు





