Breaking News ప్రకటనలు ప్రాంతీయం

సర్వేంద్రియానం నయనం ప్రధానం… సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి

226 Views
  • సృష్టిలో  మూలం కన్ను చాలా ముఖ్యమైనదని ఆ సృష్టిని చూడాలంటే కంటి చూపు అవసరం అని ప్రజా ప్రతినిధులు అన్నారు…. మండల కేంద్రంలో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, బిజెపి సీనియర్ నాయకులు సల్ల సత్యం రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెండే శ్రీను, ఎనగందుల నరసింహులు, ఆర్ఎంపి వైద్యుడు రామాచారి  అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా  మండల కేంద్రంలో ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ ను ప్రారంభించడం హర్షించదగ్గ విషయమన్నారు.
No Slide Found In Slider.

Poll not found