ప్రాంతీయం

మంచిర్యాలలో చౌరస్తా కుదింపు పనులు ప్రారంభం

231 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ చౌరస్తా కుదింపు పనులు నేడు ప్రారంభమయ్యాయి. మంచిర్యాలలో ఇబ్బందికరంగా ఉన్న సర్కిళ్లను కుదింపు చేసే పనులు సోమవారం రోజున మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. ఐ బి చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ సర్కిల్, బెల్లంపల్లి చౌరస్తా సర్కిల్ మరియు లక్ష్మీ టాకీస్ సర్కిల్ ల ను వాహనదారులకు ఇబ్బందిగా మారిన దృష్ట్యా రోడ్లు వెడల్పు పనులలో భాగంగా సర్కిళ్లను కుదిరింపు చేస్తున్నట్టుగా మునిసిపల్ అధికారులు తెలియజేశారు.

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాకు 600 కోట్లు మంజూరు చేసిన బట్టి విక్రమార్క

137 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాకు 600 కోట్లను నిధులు మంజూరు చేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం. మంచిర్యాలకు 200 కోట్లు. బెల్లంపల్లి కు 200 కోట్లు. చెన్నూరుకు 200 కోట్లు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు నిధులు మంజూరు చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్నేషనల్ విద్యకు దీటుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని నిర్మిస్తామని మరియు అదేవిధంగా ఈ స్కూల్లో చదువుకునే విద్యార్థిని, విద్యార్థులు ఇంటర్నేషనల్ గా పోటీ […]

ప్రాంతీయం

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం…

65 Viewsముస్తాబాద్, మార్చి 8 (24/7న్యూస్ ప్రతినిధి):  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తుర్కపల్లి గ్రామపంచాయతీలో మహిళా గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో మహిళలకు గల హక్కులు మరియు సాధికారత, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తించడం వంటి విషయాలపై చర్చించడం జరిగింది. ఈ గ్రామసభలో ప్రత్యేక అధికారి పాల్వాయి కిషోర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి కావటి పరశురాములు, మాజీ సర్పంచ్ కాషోల్ల పద్మ, ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్, వివో అధ్యక్షురాలు చింతకింది లావణ్య […]

Breaking News ప్రకటనలు విద్య

శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 బ్రాంచ్ లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు.

150 Viewsశ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 బ్రాంచ్ లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు.

ప్రాంతీయం

కోటి ఉమెన్స్.. కాలేజీకి చాకలి ఐలమ్మ నామకరణం హర్షణీయం…

80 Viewsముసాబాద్, మార్చ్ 8 (24/7న్యూస్ ప్రతినిధి): అఖిలభారత రజక సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు భాను మాట్లాడుతు తెలంగాణ వీరనారి రజకజాతి పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు స్థిరస్థాయిగా నిలబడిన పేరును తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల దినోత్సవం సందర్భంగా కోటి ఉమెన్స్ యూనివర్సిటీకి శంకుస్థాపనచేసి చాకలి ఐలమ్మ   నామ కారణం చేయడం చారిత్రాత్మకత ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు అందరికి మా రజక జాతి తరుపున అఖిల […]

ప్రాంతీయం

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి – అంజనీపుత్ర సంస్థ చైర్మన్

75 Viewsమంచిర్యాల జిల్లా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి. అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ మంచిర్యాల…మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలనీ అంజనేపుత్ర రియల్ సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని చున్నం బట్టి వాడలో గా సంస్థ కార్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా […]

ప్రాంతీయం

స్త్రీ లేకపోతే సృష్టి లేదు, ప్రతి స్త్రీ ని గౌరవించాలి – డీసీపీ

139 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ స్త్రీ లేకపోతే సృష్టి లేదు…ప్రతి స్త్రీ ని గౌరవించాలి అడ్మిన్ డీసీపీ సి. రాజు. పోలీస్ శాఖలో మహిళా అధికారులు అందిస్తున్న సేవలు అభిందనీయం. కమీషనరేట్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. స్త్రీ లేకపోతే సృష్టి లేదు…ప్రతి స్త్రీ ని గౌరవించాలి అని అడ్మిన్ డీసీపీ సి. రాజు  అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమీషనరేట్ పోలీసు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి, […]

Breaking News ప్రకటనలు

మహిళా మణులు…పారిశుద్ధ కార్మికులకు ఘన సన్మానం…

247 Views అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు ఘన సన్మానం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతినిత్యం ప్రజారోగ్యంపై గ్రామ పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహిస్తూ వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా  పారిశుద్ధ కార్మికులకు పట్టణ మహిళ కార్మిక సోదరిమణులకు శనివారం ఘనంగా శాలువాలతో మహిళా మణులకు సత్కారం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా రక్షణగా మాస్కులు అందించారు.భారత రాష్ట్ర సమితి ఎల్లారెడ్డిపేట మండల యువజన విభాగం […]