ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాకు 600 కోట్లు మంజూరు చేసిన బట్టి విక్రమార్క

136 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లాకు 600 కోట్లను నిధులు మంజూరు చేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం.

మంచిర్యాలకు 200 కోట్లు.

బెల్లంపల్లి కు 200 కోట్లు.

చెన్నూరుకు 200 కోట్లు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు నిధులు మంజూరు చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్నేషనల్ విద్యకు దీటుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని నిర్మిస్తామని మరియు అదేవిధంగా ఈ స్కూల్లో చదువుకునే విద్యార్థిని, విద్యార్థులు ఇంటర్నేషనల్ గా పోటీ చేసే విధంగా విద్యను అందిస్తామని ఆశాభావం తెలిపారు.  ఇక్కడ చదువుకునే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడతారని తెలిపారు. ఈ క్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి మరియు చెన్నూర్ కు 200 కోట్ల చొప్పున మొత్తం 600 కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు నిధులు మంజూరు చేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్