ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 2, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినటర్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచరవి గౌడ్ తాసిల్దార్ కు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వీడియో చేయాలని వినతిపత్రం జరిగింది అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 3500 కోట్లను పెండింగ్లో పెట్టి పేద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను బంగారు భవిష్యత్తుకు వారి ఉన్నత చదువులకు దూరం చేస్తుందని అన్నారు. దాదాపు 1200 మంది విద్యార్థులు విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని ఇప్పుడు సొంత రాష్ట్రంలో విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు విద్యార్థులను చదను దృష్టిలో పెట్టుకొని పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ , మండల అధ్యక్షులు మట్ట నరేష్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు రుద్రవేణి సుజిత్, కుమార్, నాయకులు, పోతార్ల వంశీ, పొతర్ల గణేష్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.
