*ఈనెల 16 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు పిలుపుమేరకు నిరుద్యోగ మిలీనియం మార్చ్ కొరకు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యకార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యఅతిథిగా సీనియర్ నాయకులు వేములవాడ ఎంపీపీ బండ మల్లేశం గారు హాజరు కావడం జరిగింది ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తారని చెప్పి పూటకో మాట చెప్పుకుంటూ అదిగో నోటిఫికేషన్లు ఇదిగో నోటిఫికేషన్లు అంటూ ఏడు సంవత్సరాల నుండి ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మభ్యపెడుతు మోసం చేస్తున్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్లుగా హైదరాబాదులోని నిరుద్యోగ మిలీనియం మార్చ్ నిర్వహించబడుతుంది ఈ యొక్క నిరుద్యోగ మిలీనియం మార్చ్ కొరకు నిరుద్యోగులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి పెద్ద ఎత్తున హాజరై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్లుగా ఈ యొక్క మిలీనియం మార్చును విజయవంతం చేయగలరని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మినహా ఖాన్ మద్దుల బుగ్గ రెడ్డి మంత్రి శ్రీను బంగారపు లక్ష్మారెడ్డి శ్రీశైలం హూడుగుల యాదగిరి వంగ బాపురెడ్డి మండల నాయకులు బోడ వత్ రవి షేక్ హైమద్ గడ్డం రవి బొమ్మడి స్వామి మంగళ రాజు రేపాక రామచంద్ర రెడ్డి దాసరి గణేష్ నీఉరి శ్రీనివాస్ రెడ్డి సల్ల సత్యం రెడ్డి కంచర్ల పరుశరాములు పరశురాం రెడ్డి దళాల దేవయ్య కార్తీక్ మహేష్ ఆంజనేయులు జితేందర్ రెడ్డి శరత్ రెడ్డి కృష్ణ సతీష్ సంజయ్ కుమార్ అనుష్ కిరణ్ శ్రీకాంత్ సురేష్ నరేష్ రెడ్డి బాబు లక్ష్మణ్ భాస్కర్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు*
