మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకున్నారు.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసం ఆవరణలో జెండా ఆవిష్కరించిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.






