తంగళ్ళపల్లి మండల చీర్లవంచ గ్రామాల్లో రెండోదశ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జక్కుల రవీందర్ తో పాటు ముఖ్య అతిథులుగా ఎంపీపీ పడగల మానస రాజు జెడ్పిటిసి పురమాల మంజుల లింగారెడ్డి సింగిల్ అండ్ చైర్మన్ బండి దేవదాస్ ప్రజాప్రతినిధులు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారుకంటివేలుగు నిర్వహించే శిబిరాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్న ప్రజాప్రతినిధులుసీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండోదశ కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రమించాలని పిలుపుఈ కార్యక్రమంలో ఎంపీపీ మానస రాజు,జడ్పీటీసీ మంజుల సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాస్ స్థానిక సర్పంచ్ జక్కుల రవీందర్ గారు ఎంపీటీసీ నలువాల రేణుక జలంధర్ రెడ్డి ఉప సర్పంచ్ కోకిలంచబ్రహ్మం శ్రీకాంత్ అంజయ్య టిఆర్ఎస్ నాయకులు మహేష్ అనంతరెడ్డి భీమర స్వామి,వైద్యాధికారులు,ప్రజాప్రతినిధులు ఉన్నారు.
